జులై 2న పిడుగుపాటుకు గురైన భారతీయ సంతతి విద్యార్థిని శుష్రుణ్య కోలుకుంటోంది. వెంటిలేటర్‌పై ఉన్న విద్యార్థిని ప్రస్తుతం కోలుకుంటోందని ఆమెకు చికిత్సను అందిస్తున్న వైద్యులు ప్రకటించారు.
విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వొద్దని.. స్మార్ట్‌ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్‌స్టాప్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.