NTR Fan : జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో పెద్ద దుమారమే రేపింది. ఈ విషయంపై ఇప్పటికే ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి ఏకి పారేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఎవరికైతే ఫోన్ చేశాడో.. ఆ ధనుంజయ నాయుడు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నేను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని. తెలుగు దేశం పార్టీలో […]
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా అనుమానాలు ఉండేవి. వచ్చే సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అది కుదరకపోతే అక్టోబర్, లేదా నవంబర్ అన్నారు. కానీ ఎట్టకేలకు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు చిరు. 2026 సమ్మర్ లో దీన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు. వీఎఫ్ ఎక్స్ భారీగా ఉందని.. అందుకే డిలే అవుతుందన్నారు. అంటే అనిల్ రావిపూడితో తీస్తున్న మెగా […]
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అసలే బోల్డ్ బ్యూటీ. కుర్రాళ్లలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి బ్యూటీ సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు కదా. అందుకే ఆమె బాగా వాడేస్తోంది. అసలే ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. మంగళవారం సినిమాతో మంచి క్రేజ్ సొంతం అయింది. Read Also : Deeksha Panth : ఇంకేదో […]
Deeksha Panth : బిగ్ బాస్ మొదటి సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి దీక్షా పంత్. పక్కా తెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీ.. చాలా సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లో అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను మొదట్లో సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. కానీ అనుకోకుండా వచ్చా. మొదట్లో మోడలింగ్ చేశా. దాంతో కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అవకాశాలు వచ్చినప్పుడల్లా […]
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమా నుంచి అప్పట్లో పాటలు వచ్చాయి. కానీ అంతకు మించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా మూవీ నుంచి అప్డేట్ గురించి తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆగస్టు 21 అంటే రేపు గురువారం ఉదయం 09:09 గంటలకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుందని […]
Nagarjuna : కింగ్ నాగార్జునకు తమిళ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. చాలా చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. భారీగా ఓపెనింగ్స్ వచ్చేశాయి. అయితే ఇందులో హీరో రజినీకాంత్ అయినా.. విలన్ సైమన్ పాత్రలో నటించిన నాగార్జునకే అంతా ఫిదా అయిపోతున్నారు. సైమన్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉండటంతో పాటు.. […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా నటించిన వార్-2 బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ముందు నుంచే ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా ఎన్టీఆర్ సినిమా స్థాయిలో బజ్ అసలే లేదు. ఎన్టీఆర్ ను సెకండ్ హీరోగా చూపించారంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. దీంతో ఎన్టీఆర్ ను నమ్ముకుని రూ.80 కోట్ల దాకా పెట్టేసిన నాగవంశీ.. ఇందులో […]
Udaya Bhanu : యాంకర్ ఉదయభాను ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ బార్బరిక్ త్రిబాణధారి. ఆగస్టు 22న మూవీ వస్తున్న క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది ఉదయభాను. తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను యాంకర్ గా మారిన తర్వాత ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేశా. అప్పట్లో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో ఆఫర్లు ఇచ్చారు. […]
Nikhil Abburi : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులగా చేసిన తర్వాత పెద్దయ్యాక ఇండస్ట్రీలోనే కీలక నటులుగా ఎదుగుతున్నారు. కొందరు హీరోలుగా కూడా మారుతున్నారు. తాజాగా అలాంటి నటుడి గురించే చర్చ జరుగుతోంది. నాగచైతన్య, తమన్నా కాంబోలో సుకుమార్ తీసిన 100% లవ్ అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో క్యూట్ గా ఓ బుడ్డోడు ఉంటాడు. తమన్నాకు ఫుల్ సపోర్టుగా నిలుస్తుంటాడు. ఆ బుడ్డోడు సత్యంరాజేశ్ ను ఆటపట్టించే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. అతని పేరే నిఖిల్ […]
Dasari Kiran : ఆర్జీవీ డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఆయన్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. దాసరి కిరణ్ కు దగ్గరి రిలేటివ్ అయిన గాజుల మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. తన వద్ద కిరణ్ రెండేళ్ల క్రితం అప్పుడు కింద రూ.4.5 కోట్లు తీసుకున్నాడని.. అప్పటి నుంచి అడుగుతున్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మహేశ్ […]