Comedian Ramachandra : కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్ ఆర్థిక సాయం..
- కొన్ని రోజులుగా ఇంటికే పరిమతం
- అవకాశాలు లేక ఇబ్బందులు
- నటుల ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Comedian Ramachandra : హీరో రవితేజ నటించిన వెంకీ సినిమాలో కమెడియన్ గా నటించిన కే.రామచంద్ర పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నడుటు గతంలో చాలా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. అడపా దడపా చిన్న సినిమాలు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఈ నటుడిని మంచు మనోజ్ పరామర్శించాడు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ పరామర్శించాడు. ఈ సందర్భంగా రూ.25వేలు ఆర్థిక సాయం చేశారు. రామచంద్రంకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు కిరణ్.
Read Also : Nagachaithanya : ఆమె సలహాలు పాటిస్తా.. నాగచైతన్య ఇలా అన్నాడేంటి
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
రామచంద్ర గత 20 రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయన కొన్ని నెలల పాటు ఇంటి వద్దే ఉండాలని డాక్టర్లు సూచించడంతో బెడ్ రెస్ట్ కే పరిమితం అయిపోయారు. దాంతో వైద్య ఖర్చుల కోసం తాను ఇబ్బంది పడుతున్నానని.. తనకు సాయం చేయాలని ఆయన కోరారు. దీంతో వరుసగా టాలీవుడ్ నుంచి చాలా మంది వస్తూ ఆయనకు సాయం, భరోసా అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుతున్నారు.
Read Also : Yamaha R15 సిరీస్‌కు కొత్త కలర్ ఆప్షన్లు.. ధరల వివరాలు ఇలా!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!