The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సిన ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మారుతి హర్రర్ ప్లస్ కామెడీ మూవీగా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అన్ని వందల […]
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 25న వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ అని తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కిక్ ఇచ్చే న్యూస్ వచ్చింది. హాట్ బ్యూటీ నేహాశెట్టి ఈ సినిమాలో కన్ఫర్మ్ అయింది. ఆమె ఈ మూవీలో కొన్ని సీన్లతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. నేహాశెట్టి […]
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటి వరకు కెన్యాలోని భయంకరమైన అడవుల్లో ఈ మూవీ షూటింగ్ ను చేశారు. అక్కడ సింహాలతో చేసిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. ఆ మధ్య కొన్ని షాట్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కెన్యా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసింది ఈ మూవీ టీమ్. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ […]
Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎన్నో అంచనాలు పెంచుకున్న హరిహర వీరమల్లు తర్వాత ఇప్పుడు ఆశలన్నీ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీపైనే పెట్టుకుంది. అది గనక హిట్ అయితే తనకు మళ్లీ వరుస ఛాన్సులు వస్తాయని వెయిట్ చేస్తోంది. అదే టైమ్ లో బాలీవుడ్ లో వచ్చే ఆఫర్లను వదులుకోకుండా చేస్తోంది. Read Also : Anil Sunkara : ’ఆగడు’ అలా చేసి ఉంటే హిట్ […]
Anil Sunkara : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన ఆగడు ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీనువైట్లకు భారీ డ్యామేజ్ జరిగింది. నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆగడు సినిమా ప్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమా అనుకున్నప్పుడు స్క్రిప్ట్ మాకు ఓకే అనిపించింది. కానీ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు. వాళ్ల అంచనాలను తగ్గట్టు మూవీ […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం కంప్లీట్ చేసుకుంది. శనివారంకు సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయగా.. అందులో సంజనాకు సంబంధించిన ఇష్యూను చూపించారు. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేయగా.. ఇందులో మాస్క్ మ్యాన్ హరీష్, ఇమ్మాన్యుయెల్ గొడవ గురించి నాగార్జున ప్రశ్నించారు. హరీష్ ను ఇమ్మాన్యుయెల్ గుండు అంకుల్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాట్లాడిన నాగార్జున.. హరీష్ ను […]
Anil Sunkara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ టైమ్ లో నిర్మాత అనిల్ సుంకర ఆస్తులు అమ్ముకుని చిరంజీవికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటూ రకరకాల రూమర్లు క్రియేట్ అయ్యాయి. అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో వాటిపై క్లారిటీ ఇచ్చారు. మూవీ ప్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హిందీ వేదాలంను రీమేక్ చేయాలని ముందు […]
Anil Sunkara : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. సుకుమార్ తీసిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకర దీని వెనకాల ఉన్న విషయాలను పంచుకున్నారు. ఆయన తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. నేను మహేశ్ బాబుతో సినిమా తీయాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనతో దూకుడు సినిమా తీసి బిగ్గెస్ట్ హిట్ […]
Prabhas : మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. హీరోలుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. వీరిద్దరికీ చాలా కాలంగా హిట్లు లేవు. ఇలాంటి టైమ్ లో ఇద్దరూ ఒకే ఏడాది హిట్లు కొట్టారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ తోనే. కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో వచ్చింది. ఆ మూవీకి ముందు మంచు విష్ణు మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ […]
Mirai : మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ లో మనోజ్ విలన్ పాత్రతో అదరగొట్టాడు. ఆయనకు ఇందులో పవర్ ఫుల్ పాత్ర పడింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాతో మూవీ టీమ్ సూపర్ హ్యాపీగా ఉంది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. 12 ఏళ్లు అయింది […]