Stampedes : తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు విడిచారు. ఇంకా పదుల కొద్దీ చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. దేశ చరిత్రలో ఓ పొలిటికల్ ఈవెంట్ కు వెళ్లి ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ నడుమ చాలా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఆర్సీబీ పరేడ్ లో తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అంతకు ముందు పుష్ప-2 ప్రీమియర్స్ […]
Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు సాగుతున్న షోలో.. మూడో వారం ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం ముందు నుంచే జరిగింది. ఈ రోజు ఉదయం బిగ్ బాస్ ప్రోమోలో సంజనా ఎలిమినేట్ అయినట్టు చూపించారు. అంతా అదే నిజం అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఎలిమినేట్ అయింది సంజనా కాదు. కేవలం ఆమెను […]
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు మిరాయ్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. విలన్ గా మంచి పాత్ర పడింది. ఇప్పుడు వరుసగా అలాంటి పాత్రలే వస్తున్నాయంట. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తన వద్దకు వస్తే అనవసరంగా వదలుకున్నట్టు సీక్రెట్ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. […]
K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న మూవీ కే-ర్యాంప్. కిరణ్ యాక్ట్ చేస్తున్న 11వ సినిమా ఇది. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. కె-ర్యాంప్ అనే టైటిల్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అదో బూతు పదం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా డైరెక్టర్ జైన్స్ నాని స్పందించాడు. కె-ర్యాంప్ అంటే కిరణ్ […]
The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో వేసిన ఓ భారీ సెట్స్ లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు మెరుస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఓ పవర్ ఫుల్ రోల్ పడుతోంది. తాజాగా మూవీ నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం ఆయన చొక్కా లేకుండా కుర్చీలో […]
Mirai : యంగ్ హీరో తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అయితే తాజాగా మూవీ టీమ్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ టికెట్ రేట్లను మరింత తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో బాల్కనీ టికెట్ ధరను రూ.150గా, […]
Mohan Babu : మోహన్ బాబుకు ది ప్యారడైజ్ సినిమాతో మంచి ఛాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఓ పెద్ద సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయంపై మోహన్ బాబు ఇప్పటికే నానితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మోహన్ బాబు నటుడిగా మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ వ్యక్తిగతంగా ఆయనపై చాలాకాలంగా నెగెటివిటీ పెరిగింది. ఇలాంటి టైమ్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ప్యారడైజ్ సినిమాలో ఆయన నటించడం […]
R Narayana Murthy : ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్లపై తాజాగా ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ నోట్ లో చెప్పింది వంద శాతం నిజం. మమ్మల్ని గత వైసీపీ ప్రభుత్వం అవమానించలేదు. జగన్ ను కలిసిన వారిలో నేను కూడా ఉన్నాను. ప్రెస్ నోట్ లో చిరంజీవి నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను స్పందిస్తున్నాను. చిరంజీవి స్వయంగా నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. అది చిరంజీవి సంస్కారం. సినీ ఇండస్ట్రీ […]
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మనోజ్.. ఎన్టీఆర్ తో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎన్టీఆర్ నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి కారులో కూర్చుని బెలూన్ అంటించాం. ఆ బెలూన్ కాలిపోతూ కిందకు కారుతోంది. నేను ఆ బెలూన్ ను చూడమంటూ […]
Suhas : యంగ్ హీరో సుహాస్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఈ మధ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో.. రీసెంట్ గానే కీర్తి సురేష్ తో కలిసి ఉప్పుకప్పురంబు సినిమా చేశాడు. అది యావరేజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో పాటు ఇప్పుడు ఓ తమిళ సినిమాలో కీలక పాత్రలో మెరుస్తున్నాడు. అలాగే తెలుగు రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. వాటి కోసం చాలా బిజీగా తిరుగుతున్నాడు. ఈ టైమ్ లో అతను మరోసారి […]