Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అయినా సరే తన అందాలను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఎంత బిజీగా ఉన్నా తన గ్లామర్ విషయంలో తేడా రానివ్వదు. ప్రస్తుతం ధామా సినిమా కోసం బాగానే కష్టపడుతోంది. అలాగే మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇలంఆటి టైమ్ లో తాజాగా ఆమె జిమ్ లో కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో బ్లాక్ డ్రెస్ […]
Srinidhi Shetty : ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ రామాయణ. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి నటిస్తోంది. రావణాసురుడిగా యష్ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని తీసుకుంటే.. యష్ ను రాముడిగా, శ్రీనిధిని సీతగా అంటే జనాలు ఒప్పుకోరని ఆమె తప్పుకుందనే ప్రచారం ఉంది. ఈ విషయంపై తాజాగా శ్రీనిధి శెట్టి స్పందించింది. వాస్తవానికి […]
Avika Gor : యంగ్ హీరోయిన్ అవికా గోర్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అవికాగోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో బాగా పాపులర్ అయింది. పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగులోకి వచ్చి మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత సినిమా చూపిస్త మావా సినిమాలతో పాటు చాలానే చేసింది. ఆమె చేసిన వాటిల్లో ఎక్కువగా హిట్లే ఉన్నాయి. అయినా సరే సౌత్ లో […]
The Raja Saab Trailer : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందుకు తగ్గట్టే ఉంది. ఇందులో ప్రభాస్ ను […]
Dhana Sri : ఇండియన్ క్రికెటర్ చాహల్, ధన శ్రీ విడాకులు దేశ వ్యాప్తంగా రచ్చ లేపాయి. విడాకుల టైమ్ లో చాహల్ నుంచి ధన శ్రీ రూ.60 కోట్ల భరణం తీసుకుందనే వార్తలు తీవ్ర దుమారం రేపాయి. వాటిపై అప్పట్లో పెద్ద రచ్చనే జరిగింది. కానీ వాటిపై ఆమె సైలెంట్ గా ఉండటం వల్ల మరింత ట్రోల్స్ వచ్చాయి. ఆమె భరణం నిజమే అంటూ మీడియా సంస్థల్లోనూ వార్తలు వచ్చాయి. వాటిపై రీసెంట్ గానే ఆమె […]
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో అభిమానులకు ఎప్పటి నుంచో ఓ కల ఉంది. దాన్ని ఇన్నేళ్లకు సుజీత్ తీర్చేశాడు. పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అందులో నో డౌట్. కరెక్ట్ సినిమా పడితే కథ వేరేలా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పవన్ క్రేజ్ ను సరిగ్గా దించిన డైరెక్టర్ లేడు. పవన్ కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా రూ.100 కోట్లు, రూ.200 కోట్ల […]
Kantara 1 : కన్నడ హీరో రిషబ్ శెట్టి మీద తెలుగు యువత తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రిషబ్ శెట్టి నటించిన కాంతార-1 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి అందరినీ షాక్ కు గురి చేశాడు. తెలుగు నేల మీదకు వచ్చి కన్నడ భాషలో మాట్లాడాడు. ఒక్కటంటే ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడలేదు. ఆయనకు తెలుగు రాదా అంటే మాట్లాడాలి అనుకుంటే […]
Karur-Stampede:సినీ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ తొక్కిసలాటలో మంది దాకా చనిపోయారు. విజయ్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ మీద కమల్ హాసన్, రజినీకాంత్ స్పందించారు. అటు రాజకీయ నేతలు ఈ విషయంపై నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా సత్యరాజ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మనం అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు వాటిని సరిచేసుకోవాలి. చిన్న తప్పులను […]
Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ హిట్లు కొట్టడం ఇంకో విషయం. రీసెంట్ గా చేసిన పుష్ప-2తో పాటు యానిమల్, చావా సినిమాలు ఆమెను పాన్ ఇండియాలో అగ్ర స్థానంలో నిలబెట్టాయి. ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. Read Also : Chiranjeevi : స్పిరిట్ లో చిరంజీవి.. నిజమెంత..? ఇలా ఎన్ని […]
Chiranjeevi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం వెయిట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి గత రెండు రోజులుగా ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రిగా నటిస్తున్నారంటూ ప్రచారం అయితే ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు మూవీ టీమ్ […]