K-Ramp : కె-ర్యాంప్ అంటే బూతు కాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్
- చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాం
- హీరో పాత్ర పేరు అదే
- డైరెక్టర్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న మూవీ కే-ర్యాంప్. కిరణ్ యాక్ట్ చేస్తున్న 11వ సినిమా ఇది. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. కె-ర్యాంప్ అనే టైటిల్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అదో బూతు పదం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా డైరెక్టర్ జైన్స్ నాని స్పందించాడు. కె-ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని స్పష్టం చేశాడు. అది తెలియక చాలా మంది దీన్ని బూతు పదం అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. కిరణ్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా కథ రాశాను. ఈ మూవీలో హీరో పాత్ర పేరు కుమార్. అది కూడా కలిసొస్తుందనే అలా టైటిల్ పెట్టాం అని క్లారిటీ ఇచ్చుకున్నాడు.
Read Also : The Paradise : ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు మరో లుక్.. మామూలుగా లేదే
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
హీరో కిరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా నవ్వుకునేలా ఉంటుంది. నాని నాకు ఈ కథ చెప్పినంత సేపు నేను నవ్వుకుంటూనే ఉన్నాను. థియేటర్లలో మీరు కూడా నవ్వుకునేలా ఉంటుంది ఈ మూవీ. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే.. ఈ మూవీతో నాకు మంచి బ్రదర్ దొరికాడు. నాని విజన్ అంటే నాకు చాలా ఇష్టం. మూవీ కోసం చాలా కష్టపడుతాడు. మా కష్టం మీకు థియేటర్లలో కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చేశాననే సంతృప్తి నాలో ఉంది. ఈ సినిమా థియేటర్లలో చూసి మీరే డిసైడ్ చేయాలి అంటూ తెలిపాడు కిరణ్ అబ్బవరం. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : R Narayana Murthy : చిరంజీవి చెప్పిందే నిజం.. ఆర్.నారాయణ మూర్తి రియాక్ట్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?