Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీలో అండర్ వాటర్ సీన్లు..?
- ఆ నెలలో షూట్
- అట్లీ భారీ ప్లాన్
- సరికొత్త ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. ఇప్పటికే వర్కౌట్స్ మొదలు పెట్టాడు. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్లతో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రోజుకొక రూమర్లు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ మూవీలో అండర్ వాటర్ సీన్లు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.
Read Also : JVAS : జగదేక వీరుడు-అతిలోక సుందరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
Also Read
- Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
- ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
హాలీవుడ్ మూవీల మాదిరిగా ఇందులో కూడా అండర్ వాటర్ సీన్లు భారీగా ఉండబోతున్నాయంట. దీని కోసం భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో ఇలాంటి అండర్ వాటర్ సీన్లు చాలా తక్కువగా వచ్చాయి. అవికూడా కొన్ని సెకన్ల వరకే పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం సేమ్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో వీఎఫ్ ఎక్స్ ను వాడేసి సీన్లు పెట్టబోతున్నాడంట అట్లీ. దీనిపై ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. అలాంటి సీన్లు పెడితే మాత్రం కచ్చితంగా ఇది టాలీవుడ్ లో ఓ అరుదైన ప్రయోగం చేసిన సినిమా అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలో నటించలేదు. అందుకే దీనిపై రూమర్లు భారీగా వినిపిస్తున్నాయి.
Read Also : Cease Fire Violation: మారని పాకిస్థాన్ బుద్ది.. భారత్‌పై మళ్లీ దాడులు?
తాజావార్తలు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లేతో కొత్త 5G ఫోన్
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!