HHVM : వీరమల్లు థియేటర్లలోకి వచ్చేది ఆ నెలలోనే..?
- సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
- పవన్ కు వరుస కార్యక్రమాలు
- రిలీజ్ డేట్ వాయిదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత మొన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాన.. ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఈ నెల మే 30న రిలీజ్ చేస్తారనే ప్రచారం మొన్నటి వరకు జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న సమచారం ప్రకారం.. ఈ మూవీని జూన్ 12న రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు పాక్-ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also : JVAS : జగదేక వీరుడు-అతిలోక సుందరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
వాటిపై పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ప్రెస్ మీట్లు పెట్టి ఆర్మీకి మద్దతు తెలుపుతూనే.. ఇంకోవైపు పార్టీ తరఫున ఆర్మీ కోసం పూజలు చేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారంట. అందుకే జూన్ రెండో వారానికి పోస్టు పోన్ చేసినట్టు సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీని కూడా మే 30న కాకుండా జులై నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీలో అండర్ వాటర్ సీన్లు..?
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!