Vijay Devarakonda : శత్రుదేశం పాకిస్థాన్ పై భారత్ సాగిస్తున్న యుద్ధానికి దేశమంతా మద్దతు పలుకుతోంది. ఇలాంటి టైమ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలిపాడు. మొదటి నుంచి ఇండియన్ ఆర్మీ మీద ఎప్పటికప్పుడ పోస్టులు పెడుతూ మద్దతు తెలుపుతున్నాడు విజయ్. మొన్న ఆపరేషన్ సింధూర్ పై కూడా ప్రశంసలు కురిపించాడు. కానీ పాక్ చేస్తున్న దొంగ దాడులను మన ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కుంటుంది. ఈ క్రమంలోనే ఇండియన్ […]
Rajamouli : ఇండియా-పాకిస్థాన్ యుద్ధ వాతావరణం ఇంకా పెరుగుతోంది. పాక్ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం ఇస్తోంది. నిన్న రాత్రి డ్రోన్ దాడులకు దాయాది పాక్ తెగించింది. కానీ ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబిచ్చింది. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కుప్ప కూల్చేసింది మన ఆర్మీ. రాత్రంతా పాకిస్థాన్ దాడులను తిప్పి కొడుతూనే.. పాక్ కు గట్టి బుద్ధి చెప్పింది. పాక్ లోని ప్రముఖ పోర్టులు, డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసి ఇండియన్ ఆర్మీ సత్తా […]
ISRO : భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో, సెంటర్లు, ప్రభుత్వ కార్యకలాపాల వద్ద భారీగా భద్రత పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఇస్రో కేంద్రాల వద్ద భారీగా భద్రత పెంచుతున్నారు. బెంగుళూరు, శ్రీహరి కోటతో సహా 11 ఇస్రో కేంద్రాల్లో, ఇతర కార్యాలయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవే కాకుండా ప్రముఖ రీ సెర్చ్ సెంటర్ల వద్ద కూడా […]
Virat Kohli : పాకిస్థాన్-భారత్ సాగిస్తున్న యుద్ధ వాతావరణ సమయంలో ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటించారు. ‘ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడుతున్న ఆర్మీకి బిగ్ సెల్యూట్. వారు, వారి కుటుంబ త్యాగాలను వెలకట్టలేం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ తో పాటు ఇతర క్రీడాకారులు […]
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని భారీ బడ్జెట్ తో నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ టీజర్ తోనే అంచనాలు విపరీతంగా పెంచేసింది. విజయ్ కెరీర్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందనే ఆశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీకి ఎలాంటి పోటీ లేదు కదా అని మే 30న రిలీజ్ చేస్తున్నారు. కానీ […]
Rashmika : పాకిస్థాన్ మీద ఇండియా సాగిస్తున్న యుద్ధానికి దేశ ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు ఆర్మీకి సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ రష్మిక కూడా మద్దతు తెలుపుతూ పోస్టు పెట్టింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడటం మన హక్కు అంటూ తెలిపింది. చాలా మంది అమాయక పౌరులను చంపితే కచ్చితంగా న్యాయం చేయాల్సిందే అంటూ చెప్తోంది. టెర్రరిస్టల దాడిలో అమాయకులు చనిపోతే.. కచ్చితంగా దానికి బదులు తీర్చుకోవాలని.. […]
Kantara 2 : కొన్ని రోజులుగా కాంతార-2 నిత్యం సోషల్ మీడియాలో హైలెట్ గా ఉంటోంది. ఈ మూవీ విషయంలో కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. మొన్న షూటింగ్ చేస్తుండగా ఎం.ఎఫ్. కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో మూవీ చుట్టూ చిక్కులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. జూనియర్ ఆర్టిస్టు కపిల్ మృతితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. కపిల్ […]
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ వందల కోట్ల బిజినెస్ చేసుకుంటున్నాడు తన మూవీలకు. మూడు జనరేషన్లలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాల రెమ్యునరేషన్ పరంగా కూడా రికార్డులు కొల్లగొడుతున్నాడు. రెమ్యునరేషన్ విషయం వచ్చినప్పుడల్లా ఇండియాలో రజినీ కాంత్ పేరు మార్మోగిపోతుంది. […]
Shailesh : హిట్-3 మూవీతో మంచి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా తన కొడుకు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ‘ఈ సారి జరిగిన శ్రీవారి దర్శనం నిజంగా ఓ అద్భుతం. ఆయనే తన వద్దకు మమ్మల్ని రప్పించుకున్నాడేమో అనిపిస్తుంది. నా కొడుకు నిన్న రాత్రి నిద్రలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సౌండ్ వస్తే నేను నా భార్య వెళ్లి చూశాం. నా కొడుకు చేతిలో […]
War 2 Vs Coolie : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ క్లాస్ తప్పేలా లేదు. అవి రెండూ పాన్ ఇండియా సినిమాలే. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కూలీ. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇదే రోజున జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 కూడా […]