Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ ఘాటు సొగసులతో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. తాజాగా మరోసారి హీటెక్కించేసింది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. తర్వాత వరుస ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ గ్యాప్ లోనే కొన్ని రొమాంటిక్ సాంగ్స్ చేస్తూ రెచ్చిపోయింది. అప్పట్లో సుధీర్ తో చేసిన చాలా రొమాంటిక్ సాంగ్స్ ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అటు నుంచి బుల్లితెర షోలలో నటిస్తూ బాగానే ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
Read Also : India-Pakistan War: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్..
తాజాగా నడుము అందాలతో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది. టాప్ లేకుండా ఆమె చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కాస్త బొద్దుగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ.