War-2 : తెలుగు రైట్స్ కు భారీ డిమాండ్.. బడా నిర్మాతల పోటీ..?
- ఎన్టీఆర్ పై హైప్
- మూవీకి భారీ డిమాండ్
- తెలుగులో నిర్మాతల పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 సందడి మొదలైంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వస్తున్న లీక్స్ హైప్ పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఇటు సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీగా పోటీ పడుతున్నారంట నిర్మాతలు. డిమాండ్ ఎక్కువగానే ఉండటంతో మూవీ మేకర్స్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా రూ.120 కోట్ల దాకా డిమాండ్ పెరిగిందంట. అంత ఇచ్చేందుకు తెలుగు నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. నాగవంశీ, సునీల్ నారంగ్ లు ప్రధానంగా మూవీ కోసం చర్చలు జరుపుతున్నారంట.
Read Also : PM Modi: రక్తం, నీరు కలిసి ప్రవహించవు..
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రాబోతున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఈ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దానిపై అధికారిక ప్రకటన రాబోతోంది. ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ ఇదే. అటు నార్త్ లో ఇటు సౌత్ లో మంచి బిజినెస్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్షన్ సీన్లు చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి పార్టులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించగా.. భారీ హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు.
Read Also : Sravanti : బీచ్ ఒడ్డున ఘాటు సొగసులు చూపిస్తున్న స్రవంతి
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!