Bunny Vas : పవన్ ఇరిటేట్.. ఇండస్ట్రీ సరిగా లేదు.. బన్నీ వాస్ కామెంట్స్
- అలా ఉండొద్దంటూ సూచన
- ఐక్యతపై బన్నీ వాస్ ప్రశ్నలు
- తాజా ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bunny Vas : ఇప్పుడు థియేటర్ల బంద్ పై పెద్ద రచ్చనే జరుగుతోంది. థియేటర్ల బంద్ ఉండదని నిర్మాతల మండలి ప్రకటించినా సరే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో నిప్పు రాజుకున్నట్టే అయింది. సినిమా ఇండస్ట్రీపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. స్వీకరిస్తానని చెప్పడంతో తీవ్ర కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో చాలా రాజకీయాలు ఉన్నాయని.. కాకపోతే అవి బయటకు కనిపించకుండా లోతుగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే ఈ రకమైన రాజకీయా రొచ్చులో టాలీవుడ్ నలిగిపోతోందంటూ తెలిపారు.
Read Also : Andhra King Taluka: ఆంధ్రా కింగ్ బరిలోకి దిగాడు!
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ఈ విషయాలను ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గ్రహించాలన్నారు. మన ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి వెళ్లి డిప్యూటీ సీఎం అయితే అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే మనలో యూనిటీ ఏ స్థాయిలో ఉందో ప్రశ్నించుకునే టైమ్ వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అసహనంపై ఆయన ఈ విధంగా స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో టాలీవుడ్ లో తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి. వరుసగా ఒక్కొక్కరు స్పందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీలో ఐక్యత కరువైందనే విషయాన్ని పవన్ కూడా స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.
Read Also : Jailer 2 : జైలర్-2లో ఆ కాంట్రవర్సీ యాక్టర్..?
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు