Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల షాకింగ్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తున్నాయి. ఇవి చూస్తుంటే శ్రీలీల ఎంగేజ్ మెంట్ జరిగిందా అంటూ అంతా షాక్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోలు చూస్తుంటే ఎంగేజ్ మెంట్ జరిగినట్టుగానే ఉన్నాయి. ఈ ఫొటోల్లో ఆమె చెంపలకు కొందరు పసుపు పెడుతున్నారు. ఇందులో శ్రీలీల పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తోంది. ఈ ఫొటోల కింద.. […]
HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న వీరమల్లు మూవీ మరో 12 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తున్నారు. అయితే టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. తెలంగాణలో టికెట్ రేటుపు రూ.250 వరకు పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలగాణలో టికెట్ రేట్లను ఎక్కువ పెంచుకోవడానికి […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహరీ వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టికెట్ రేట్ల కోసం ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ రీసెంట్ గా టాలీవుడ్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన సినిమా అయినా సరే టికెట్ రేట్ల కోసం వ్యక్తిగతంగా రావొద్దని.. ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేసుకోవాలని తేల్చి చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఏఎం రత్నం […]
Balakrishna : తెలంగాణ ప్రభుత్వం పదకొండేళ్ల తర్వాత సినిమా అవార్డులను గద్దర్ పేరుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. ఇందులోనే స్పెషల్ అవార్డులుగా ఆరు అవార్డులను ప్రకటించారు. అందులో ఎన్టీఆర్ జాతీయ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించారు. ఈ అవార్డుపై బాలకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ అవార్డు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. Read Also : Raghunandan Rao: యుద్ధం చేసేటోనికి తెలుస్తుంది.. సీఎంపై […]
Murali Mohan : తెలంగాణ ప్రభుత్వం దాదాపు పదకొండేళ్ల తర్వాత నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యురీ చైర్మన్ మురళీ మోహన్ ఆధ్వర్యంలో విజేతలను నిర్ణయించారు. 2024లో వచ్చిన సినిమాల్లోని అన్ని కేటగిరీలకు అవార్డులను ప్రకటించగా.. తాజాగా2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు బెస్ట్ ఫిలిం అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఒకే సినిమాకు ఏపీ, తెలంగాణ రెండు […]
Manoj : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైరవం మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తున్న సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన తండ్రి మోహన్ బాబు పెద్ద రాయుడు ఫొటో పక్కన భైరవంలోని తన గజపతి పాత్ర ఫొటోను ఎడిట్ చేసి పెట్టాడు. […]
Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అందిస్తోంది. ఇప్పటికే 2024కు గాను అన్ని కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. అయితే తాజాగా 2014 జూన్ 2 నుంచి 2023 వరకు సెన్సార్ పూర్తయి విడుదలైన సినిమాలో ఉత్తమ సినిమా అవార్డులను జ్యురీ చైర్మన్ మురళీ మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసి ప్రకటించారు. 2014లో బెస్ట్ ఫిలిం అవార్డు రన్ రాజా రన్ కు దక్కింది. సెకండ్ బెస్ట్ ఫిలిమ్ […]
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నిత్యం వార్తల్లో ట్రెండింగ లో ఉంటుంది. జూన్ 27న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు. మంచు విష్ణు చేస్తున్న పోస్టులు, ఇస్తున్న ఇంటర్వ్యూలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. తాజాగా కన్నప్ప గురించి మరో పోస్టు చేశాడు. ఇందులో ఇంకా ’28 రోజులే మిగిలి ఉంది. ఈ రోజు చెన్నైలో కన్నప్ప గర్జిస్తాడు. అక్కడ కొన్ని ఫుటేజ్ లను డిస్ […]
Allu Arjun : అది గంగోత్రి సినిమా సమయం.. అందులో ఓ కుర్రాడు హీరో అని ఇండస్ట్రీలో పేరు వినిపిస్తోంది. అతన్ని చూసిన చాలా మంది ఒకటే కామెంట్.. వీడు హీరో ఏంట్రా.. ఇలా ఉన్నాడేంటి.. ఈ మాటలు ఆ కుర్రాడిని కుంగదీయలేదు. రాటు దేలేలా చేశాయి. వీడు హీరో ఏంట్రా అన్న వారే.. హీరో అంటే ఇలాగే ఉండాలి అనేలా జై కొట్టించుకున్నాడు.. అతనే ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియాను ఏలుతున్నాడు. […]
Am Ratnam : ఇవాళ ఉదయం నుంచి ఒక న్యూస్ నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన్ను హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని.. హెల్త్ కండీషన్ కొంచెం సీరియస్ గానే ఉందంటూ రూమర్లు రావడంతో తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత, రత్నం తమ్ముడు అయిన దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఏఎం రత్నం హెల్త్ కండీషన్ పై వస్తున్న వార్తలు […]