Sravanthi : యాంకర్ స్రవంతి అంటే సోషల్ మీడియాకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఫొటోలు ఆ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అందాలను దాచుకోకుండా చూపించడం అంటే స్రవంతికి తెగ ఇంట్రెస్ట్. అందుకే నిత్యం హాట్ హాట్ అందాలతో హల్ చల్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో అటెన్షన్ తన వైపుకు తిప్పుకోవడం ఈ బ్యూటీకి అలవాటే. Read Also : […]
Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు. అతి త్వరలో జరగనున్న తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రేవంత్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. నాగార్జున వెంట అమల కూడా ఉన్నారు. అఖిల్, జైనబ్ రవ్జీతో కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. […]
Theater Incidents : ఎస్.. ఇప్పుడు ఇదే జరుగుతోంది. థియేటర్లకు వెళ్లామా.. సినిమా చూసి వచ్చామా అన్నట్టు ఉండట్లేదు. పైగా ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అంటేనే అత్యుత్సాహం ఎక్కువ. ఇక ఆ సినిమాలోని కొన్ని సీన్లను అదే థియేటర్ లో రీ క్రియేట్ చేసే పనిలో మన తెలుగు యువత తెగ బిజీగా ఉంటున్నారు. కొన్ని పాపులర్ సీన్లను స్టేజిపైకి ఎక్కి రీ క్రియేట్ చేయడం.. లేదంటే అందరి మధ్యలో […]
Sree Leela : శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఎంగేజ్ మెంట్ జరిగినట్టు ఉన్న ఆ ఫొటోలను చూసి.. ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. నిజంగానే శ్రీలీల ఎంగేజ్ మెంట్ జరిగిందా అంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ ఫొటోల్లో ఆమె బుగ్గలకు పసుపు పెడుతూ కొందరు ఆశీర్వదిస్తున్నారు. పైగా బిగ్ డే.. పూర్తి వివరాలు త్వరలో చెబుతా.. కమింగ్ సూన్ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది చూసిన తర్వాత […]
R Narayanamurthy : ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేయాలని చూశారంటూ మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నారు. శనివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘పవన్ కల్యాణ్ మీద ఎవరు కుట్ర చేస్తారు. వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పవన్ కల్యాణ్ ఆఫీసు నుంచి అలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేదు. అది కరెక్ట్ కాదు. పర్సెంటేజీల మీద […]
Khaleja : మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన నటించిన ఖలేజా మూవీ మే 30న రీ రిఈజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్లు సాధించింది. రీ రిలీజ్ లో రూ.5 కోట్లకు మించి వసూళ్లు చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ సినిమాలు ఇప్పటికే ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా […]
Aditi Bhavaraju : సింగర్ అదితి భావరాజుకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే సింగర్ గా మంచి పేరు సంపాదించుకుంది. చాలా పెద్ద సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇన్ని రోజులు సింగర్ గా అలరించిన అదితి.. ఇప్పుడు హీరోయిన్ గా అలరించేందుకు రెడీ అవుతోంది. కలర్ ఫొటో, బెదురు లంక 2012 లాంటి హిట్ మూవీలు నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పనేని.. ఇప్పుడు దండోరా సినిమాను […]
Surveen Chawla : ఈ నడుమ చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరో నటి ఇలాంటి షాకింగ్ కామెంట్లే చేసింది. దగ్గుబాటి రానా, వెంకటేశ్ నటించిన రానా నాయుడు సిరీస్ అప్పట్లో ఎంత సంచలనం రేపిందో మనకు తెలిసిందే. ఈ సిరీస్ లో నటించిన సుర్వీన్ చావ్లా తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కున్నట్టు తెలిపింది. తాను ఎన్నో సినిమాల్లో నటించానని.. కానీ కొందరు […]
Lal Salam : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన దాదాపు 16నెలల తర్వాత ఓటీటీలోకి రావడానికి రూట్ క్లియర్ అయింది. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన నెల వరకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ గతేడాది మొదట్లో రిలీజ్ అయింది. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో ‘లాల్ సలాం’ మూవీ వచ్చింది. ఇందులో రజినీకాంత్ కీలక […]
The Rajasaab : ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించే సమయం వచ్చిందని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ పనులు కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అన్నీ కుదిరితే జూన్ 6న మూవీ టీజర్ రాబోతోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ […]