Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తాజాగా ఓ క్రేజీ కాంబో సెట్ అయిపోయింది. బేబీ, కలర్ ఫొటో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల మేకర్స్ అయిన నిర్మాత, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ తో కిరణ్ కొత్త మూవీ చేయబోతున్నాడు. బేబీ తర్వాత సాయిరాజేశ్ చేస్తున్న సినిమా ఇది. కాకపోతే ఈ మూవీకి అతను డైరెక్టర్ కాదు. కేవలం కథ అందిస్తున్నాడు. సాయిరజేశ్, ఎస్కేఎన్ […]
Rajendra Prasad : వయసు పెరిగే కొద్దీ నటుడికి విలువ పెరగాలి. హుందాతనం అనువనువునా కనపడాలి. అదే ఆయన్ను మరో స్థాయిలో నిలబెడుతుంది. కానీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన పేరు, ప్రతిష్టలు నోటి మాటతో పోగొట్టుకుంటున్నాడు. విజ్ఞానం మరీ ఎక్కువైన వ్యక్తి కాకరకాయను పట్టుకుని గీకరకాయ అన్నాడంట. రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలాగే తయారయ్యాడు. ఈ నడుమ స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. మైక్ […]
Aditi Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి మూవీ భైరవం. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నటించింది. మూవీ మంచి సక్సెస్ అయింది. దీంతో అదితికి మంచి ఎంట్రీ దొరికింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో గతంలో మహేశ్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘మా ఫ్యామిలీ […]
Manchu Manoj : మనోజ్ చాలా ఏళ్ల తర్వాత భైరవం సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఏడేళ్ల తర్వాత ఆయన నుంచి సినిమా వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ముగ్గురి పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో మనోజ్ కు ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ మూవీలో మీ వాయిస్ […]
Rajendra Prasad : నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారాడు. ఈ నడుమ ఏ స్టేజిపై మాట్లాడినా.. ఎవరో ఒకరిపై నోరు జారుతూ బూతులు తిట్టేస్తున్నాడు. తాజాగా నటుడు అలీని అందరి ముందే తిట్టేశాడు. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు రాజేంద్ర ప్రసాద్ వెళ్లారు. ఆయన మైక్ అందుకుంటూనే దురుసుగా మాట్లాడాడు. Read Also : Nara RohitH : నా పెళ్లి అప్పుడే.. నారా రోహిత్ క్లారిటీ.. ‘మీరంతా […]
Ali : కమెడియన్ అలీకి చిరంజీవి ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఈ నడుమ పెద్దగా కలిసి ఒకే స్టేజిపై కనిపించట్లేదు గానీ.. చాలా సార్లు ఒకరిపై ఒకరు అనుబంధాన్ని చూపించుకుంటున్నారు. తాజాగా అలీకి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు చిరంజీవి. ప్రతి ఏడాది సమ్మర్ లో బ్రహ్మానందం, అలీకి తన తోటలో పండే మామిడి పళ్లను పంపిస్తుంటారు చిరంజీవి. ఈ సారి కూడా తన తోటలో పండిన మామిడి పళ్లను […]
Nara RohitH : నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత భైరవం మూవీతో వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత రోహిత్ ఇందులో మాస్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో తన పెళ్లిపై కూడా స్పందించాడు. నారా రోహిత్ కు హీరోయిన్ సిరితో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ జరిగింది. గత డిసెంబర్ లోనే పెళ్లి జరగాల్సి ఉన్నా.. నారా […]
Sree Leela : శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆమె ముఖానికి కొందరు పసుపు పెడుతూ ఆశీర్వదిస్తున్నట్టు అవి ఉండటంతో.. ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిందేమో అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పలానా వ్యక్తితోపెళ్లి కూడా ఫిక్స్ అంటూ నానా రకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై తాజాగా శ్రీలీల స్పందించింది. ఆ ఫొటోలు ఎంగేజ్ మెంట్ వి కాదని క్లారిటీ ఇచ్చేసింది. తన ప్రీ బర్త్ డే వేడుకలు […]
Ameer Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన నటంచిన తాజా మూవీ ‘సితారే జమీన్ పర్’ మూవీ ప్రమోషన్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన సినిమా జర్నీ గురించి స్పందించాడు. సినిమా జర్నీ అనేది భావోద్వేగాలతో కూడుకున్నది. సితారే జమీన్ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ మూవీ తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ […]
Opal Suchata : మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. థాయ్ లాండ్ కు చెందిన ఒపల్ సుచాత మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమె నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. ‘నేను ఇండియన్ కల్చర్, సినిమాలు, ఫుడ్ గురించి చాలా సార్లు విన్నాను. ఇక్కడకు వచ్చిన తర్వాత స్వయంగా చూశాను. నాకు బాలీవుడ్ సినిమాల గురించి తెలుసు. ఆలియా భట్ నటించిన గంగూభాయ్ మూవీ చూశాను. అది ఎంతో మందికి […]