Am Ratnam : ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోవడంపై దయాకర్ క్లారిటీ..
- అవన్నీ ఫేక్ న్యూస్
- అన్నయ్య బాగానే ఉన్నారు
- దయాకర్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Am Ratnam : ఇవాళ ఉదయం నుంచి ఒక న్యూస్ నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన్ను హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని.. హెల్త్ కండీషన్ కొంచెం సీరియస్ గానే ఉందంటూ రూమర్లు రావడంతో తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత, రత్నం తమ్ముడు అయిన దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఏఎం రత్నం హెల్త్ కండీషన్ పై వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అంటూ ఖండించారు. ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోయారంటూ వస్తున్న రూమర్లను నమ్మొద్దని చెప్పారు.
Read Also : Rajat Patidar: సంబరాలు చేసుకుందాం, సిద్ధమా.. ఆర్సీబీ అభిమానులకు పాటీదార్ సందేశం!
Also Read
ఆయన హెల్త్ కండీషన్ బాగానే ఉందని.. కళ్లు తిరిగి పడిపోలేదని తెలిపారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటూ స్పష్టం చేశారు. రత్నం హెల్త్ కండీషన్ పై వస్తున్న వార్తలు ఎవరో కావాలనే సృష్టించారని ఫైర్ అయ్యారు రత్నం. వీరమల్లు సినిమా ఐదేళ్ల తర్వాత వస్తుండటంతో.. రిలీజ్ టెన్షన్ తట్టుకోలేక రత్నం పడిపోయారంటూ వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్ మొన్న రాత్రి కంటిన్యూగా నాలుగు గంటల పాటు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు కీరవాణి ఆధ్వర్యం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. వాటిని ఏఎం రత్నం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Radhika Apte : పూరీ-విజయ్ సేతుపతి మూవీలో రాధికా ఆప్టే.. ఇదిగో క్లారిటీ..
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!