Adavi Shesh : అడివి శేష్ ‘డకాయిట్’ నుంచి ఫైర్ థీమ్ రిలీజ్
- ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్
- అదిరిన ఫైర్ థీమ్
- భీమ్స్ సరికొత్త బీజీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adavi Shesh : యంగ్ హీరో అడవిశేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న డకాయిట్ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీ నుంచి తాజాగా ఫైర్ థీమ్ రిలీజ్ చేశారు. ఇది చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. అడవి శేష్ ఇందులో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది అడవిశేష్ రోల్ ను ఎలివేట్ చేసేలా ఉంది. భీమ్స్ సిసిరియోల్ మ్యూజిక్ అందించారు. బీజీఎం బాగానే ఉంది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : HHVM : ’వీరమల్లు’ పోస్ట్ పోన్ అవుతుందా.. ఏంటీ ప్రచారం..?
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
దీన్ని షానియల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూవీని డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా వస్తున్నందున మూవీ ఓపెనింగ్స్ అదిరిపోతాయని మూవీ టీమ్ చెబుతోంది. అడవిశేష్ నుంచి వచ్చే సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని కూడా అదే థీమ్ లో ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మూవీని సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తీస్తున్నట్టు సమాచారం.
Read Also : Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!