Chiranjeevi : నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. శేఖర్ కమ్ములపై చిరు పోస్ట్
- మీ సినిమాలంటే ఇష్టం
- ఉన్నత శిఖరాలకు ఎదగాలి
- చిరు స్పెషల్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ పోస్టును రీసెంట్ గానే పోస్టు చేశాడు. అయితే తాజాగా చిరంజీవి కూడా శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇందులో శేఖర్ కమ్ములతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ నోట్ కూడా రాసి ఇచ్చాడు. ఇందులో ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని రాసి ఉంది. కింద చిరు సైన్ చేశారు. శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ఓ సుదీర్ఘమైన ట్వీట్ చేశాడు మెగాస్టార్.
Read Also : Kalpika Ganesh : డిస్కౌంట్ అడగలేదు.. డిసర్ట్ అడిగితే గొడవ పడ్డారు.. కల్పిక క్లారిటీ..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
‘మీ 25ఏళ్ల కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సున్నితమైన సినిమాలు తీస్తూనే అందులో ఒక సోషల్ మెసేజ్ ను కూడా ఇస్తున్నారు. అందుకే ఈ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. మీ అద్భుతమైన ప్రయాణానికి నేను స్ఫూర్తి అని తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒక గొప్ప జర్నీకి నేను కారణం అయినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. మీరు మరో 25 ఏళ్లు ఇలాగే సున్నితమైన సినిమాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ మై బాయ్’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.
శేఖర్ కమ్ముల తీసే సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ప్రతి సినిమాలో ఎమోషన్స్ ప్రాధాన్యంగా తీస్తూనే ఓ మెసేజ్ కూడా ఇస్తుంటారు. కంటెంట్ పరంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి శేఖర్ సినిమాలు. హీరోలను మాస్ యాంగిల్ లో కాకుండా.. సున్నితత్వమైన భావం ఉండేలా చూపించడం ఆయన స్పెషాలిటీ.
Read Also : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త.. హరీష్ శంకర్ కీలక ప్రకటన
మై డియర్ శేఖర్, @sekharkammula మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ… pic.twitter.com/8MVKQdiiJ3
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!