Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?
- వరుసగా ప్రమోషన్లు
- అక్కడ ట్రైలర్ లాంచ్
- ప్రభాస్ వస్తాడా...?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు, మోహన్ బాబు వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. మూవీని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారంట. ఏపీలోని భీమవరంలో ఈవెంట్ చేస్తారని టాక్. దీనికి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు సమాచారం. ఇందులో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : Thuglife : థగ్ లైఫ్ ను కర్ణాటకలో రిలీజ్ చేయను.. కమల్ సంచలనం..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
జూన్ 22న ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారంట. మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇప్పటి వరకు ప్రభాస్ ఇలాంటి పాత్రలో నటించలేదు. ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గానే మోహన్ లాల్ లుక్ కూడా రిలీజ్ అయింది. మూవీ ట్రైలర్ ను ఇండోర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. దానికి అక్షయ్ కుమార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కన్నప్పను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కించారు. దేవుడినే నమ్మని కన్నప్ప ఆ తర్వాత శివభక్తుడిగా ఎలా మారాడు అన్న కోణంలో తీస్తున్నారు.
Read Also : Amardeep-Supritha : ‘చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి’ గ్లింప్స్ రిలీజ్..
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!