Eesha Rebba : వరంగల్ పిల్ల ఈషారెబ్బా మళ్లీ రెచ్చిపోయింది. చిన్న వెబ్ సిరీస్ తో మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. పిట్టగోడ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేస్తూ అలరించింది ఈ బ్యూటీ. మధ్యలో కొన్ని కామెడీ సినిమాలు చేసింది. కానీ పెద్దగా స్టార్ డమ్ రాలేదు.
Read Also : Samantha : సమంతకు ఏమైంది.. ఇంత సన్నగా మారిపోయిందేంటి..?
ఆ తర్వాత మలయాళంలో ఓ రొమాంటిక్ సినిమా చేసి లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. తాజాగా జాలి లాంటి చీరలో మరోసారి హల్ చల్ చేసింది. ఇందులో ముందరి అందాలను ఘాటుగా చూపిస్తూ రెచ్చిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత ఘాటుగా చూపించినందుకు అయినా ఆమెకు అవకాశాలు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఆ ఫొటోలపై మీరు కూడా లుక్ వేయండి.