Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్
- బ్లాక్ బస్టర్ టాక్
- ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లో మూవీ
- వీడియో సాంగ్ కు మంచి ఆదరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kubera : కుబేర సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కు, ధనుష్, నాగార్జున యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులోని పాటలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మూవీలోని ‘నాది నాది నాదే ఈ లోకమంతా’ బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మాది మాది మాదే ఈ సోకమంతా’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దీన్ని ధనుష్ పాత్రను బేస్ చేసుకుని తీశారు. ఈ సాంగ్ లో ధనుష్ మేకోవర్ లుక్ లో కనిపిస్తారు. ఇది ధనుష్ పాత్రలో మార్పును ఎక్స్ పోజ్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది.
read also : Amit Shah: పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై అమిత్ షా రియాక్షన్…
Also Read
కుబేర మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తమిళం కంటే తెలుగులోనే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇందులో బిచ్చగాడిగా ధనుష్ పర్ఫార్మెన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ దాటేసి తీసిన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇందులో రష్మిక పాత్ర కూడా బలంగానే ఉండటం విశేషం. ఎలాంటి యాక్షన్ సీన్లు లేకుండా కేవలం కథను మాత్రమే బలంగా చూపించాడు శేఖర్. అందుకే ఇందులో హీరోయిక్ సీన్లు లేకుండా కేవలం కథలో అందరూ లీనమై నటించారు అని శేఖర్ కమ్ముల ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. నాగార్జున చాలా ఏళ్ల తర్వాత ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించారు.
read also : Anupama Parameshwaran : అనుపమ సినిమా.. సెన్సార్ బోర్డు ఆఫీస్ ముందు నిరసన..
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!