stuntman Mohanraju death : స్టార్ డైరెక్టర్ పా రంజిత్, హీరో ఆర్య కాంబోలో వస్తున్న మూవీ వేట్టువం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్లతో తీస్తున్నారు. మూవీ యాక్షన్ సీన్లు తీసేటప్పుడు స్టంట్ మ్యాన్ రాజు చనిపోవడం సంచలనం రేపింది. దీనిపై తాజాగా డైరెక్టర్ రంజిత్ స్పందించారు. ఇందులో తమ తప్పేం లేదన్నారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు వదిలారు. మేం ప్రతి రోజు మూవీ షూట్ ను అన్ని జాగ్రత్తలు […]
Nidhi Agarwal : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రమోషన్లు పెద్దగా చేయట్లేదు గానీ.. మూవీపై బజ్ స్టేబుల్ గానే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి నిధి అగర్వాల్ ప్రమోషన్లలో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా లేట్ అయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ అసలు రీజన్ వేరే ఉంది. పవన్ […]
Kiran Abbavaram : సినిమా రూటు మారుతోందా.. లేదంటే అలా మార్చి జనాల్లో ఏదో ఒక చర్చ జరిగేలా చేద్దామనుకుంటున్నారా.. ఇప్పుడు సినిమా డైలాగులు అంటే ఏదో ఒక బూతు లేకుండా కష్టమే. సాఫ్ట్ గా డైలాగులు చెప్పుకుంటూ పోతే దాన్ని ఎవడు పట్టించుకుంటాడని.. ఏకంగా బూతులుతో డైలాగులు పెట్టేసి టీనేజ్, యూత్ లో ఏదో ఫాలోయింగ్ తెచ్చుకోవాలని ఈ నడుమ చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా ఓ ఫ్రస్ట్రేషన్ లో […]
Anchor Sravanthi : యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ తర్వాత ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. అటు యాంకర్ గా అవకాశాలు కూడా బాగానే పటాయిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ భామ. తాజాగా మరోసారి చీరలో రెచ్చిపోయింది. అది జాలిలాంటి చీర. Read Also : Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్.. అది ఉందా లేదా అన్నట్టు […]
Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తమ సినిమా విభాగంలో తెలుగు నుంచి నామినేట్ అయిన ఏకైక మూవీ ఇది. కల్కితో పాటు ఇదే అవార్డు కోసం హోమ్‌బౌండ్, ఎల్2 ఎంపురాన్, […]
Lokesh Kanagaraj : రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్.. కీలక విషయాలను వెల్లడించారు. నేను ముందుగా రజినీకాంత్ కు చెప్పిన కథ కూలీ కాదు. ఆయనకు ముందు ఓ ఫాంటసీ కథ చెప్పాను. కానీ దాన్ని తీయాలంటే చాలా టైమ్ పడుతుందని దాని ప్లేస్ లో […]
Kriti Sanon : ప్రభాస్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో చెక్కర్లు కొడుతోంది. ఈ నడుమ ఈ బ్యూటీ వరుసగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అందరి అటెన్షన్ తన మీద పడేలా చేసుకుంది. ఆమె ఎవరో కాదండోయ్ కృతిసనన్. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ లో హీరోయిన్ గా చేసిన కృతి సనన్ మీద తరచూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో ప్రభాస్ తో డేటింగ్ చేస్తోందంటూ రూమర్లు వచ్చాయి. అవన్నీ ఫేక్ అంటూ […]
Senthil Kumar : రాజమౌళి తన ప్రతి సినిమాలో కొందరిని కంటిన్యూ చేస్తుంటారు. కొందరు యాక్టర్లను రెగ్యులర్ గా తీసుకునే రాజమౌళి.. కొందరు టెక్నీషియన్లను కూడా కంటిన్యూ చేస్తుంటారు. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సెంథిల్ కుమార్. సినిమాటోగ్రాఫర్ అయిన సెంథిల్ కుమార్ – రాజమౌది ఇరవై ఏళ్ల అనుబంధం. మొదటి నుంచి రాజమౌళి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలకు ఆయన చేశారు. కానీ ఇప్పుడు రాజమౌళి-మహేశ్ కాంబోలో వస్తున్న […]
HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జులై 24న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుసగా మూవీ నుంచి అప్డేట్లు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజాగా అనౌన్స్ చేశారు. జులై 20న వైజాగ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్టు తెలిపారు. […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. మామూలు అమ్మాయిలే కాదు స్టార్ హీరోయిన్లకు ఆయనంటే క్రష్. మరి ఆరడుగుల బాహుబలి కదా. ఆ మాత్రం ఉండాల్సిందే. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు ఏకంగా ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామని తెగేసి చెప్పారు. అప్పట్లో హీరోయిన్ కాజల్ ఇలాగే తన మనసులోని మాటను బయట పెట్టేసింది. మంచు లక్ష్మి హోస్ట్ గా చేసిన ఫేట్ అప్ విత్ స్టార్స్ […]