Anushka vs Rashmika : సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టికి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్లు కూడా ఈ మధ్య సోషల్ మీడియా ఇచ్చేస్తోంది. ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తానేంటో చూపించింది. అలాంటి అనుష్క ముందు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రష్మిక నిలబడుతుందా.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. అనుష్క హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఘాటీ. మోస్ట్ వయోలెంటెడ్, […]
HHVM : సినిమా టికెట్ రేట్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ థియేటర్ లో అయినా అన్ని సినిమాల టికెట్ రేట్లు రూ.200 మించకూడదని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటే ఆడియెన్స్ నుంచి వ్యతిరేతక వస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆడియెన్స్ ను సినిమాలకు దగ్గర చేసేలాగానే కనిపిస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ల రేట్లను […]
Tanya : ఈ నడుమ హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులోనూ ఎక్కువ ప్రేమ వివాహాలే అవుతున్నాయి. తాజాగా యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ కూడా ప్రేమలో పడి ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది హీరోతోనో నటుడితోనో కాదండోయ్.. ఓ కెమెరామెన్ తో. అవును.. కెమెరామెన్ గౌతమ్ జార్జ్ తో ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. చాలా రోజులు సైలెంట్ గా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఇంట్లో వారిని ఒప్పించి తాజాగా ఎంగేజ్ […]
Kannappa : మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప మూవీ థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు ఉన్నా.. ఆ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టలేదు. కానీ చాలా మంది ఈ మూవీని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ […]
KTR : ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే […]
Telangana : తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల సామగ్రిని రెడీ చేసుకోవాలని చెప్పింది. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల సంఖ్యను నిర్ణయించింది. జడ్పీపీలు – 31, జడ్పీటీసీలు – 566, ఎంపీపీలు […]
CM Revanth Reddy : ఢిల్లీ వేదికగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ఆ విషయాలను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసలు ఏపీ గోదావరి-బనకచర్ల విషయాన్ని మీటింగ్ లో పెట్టలేదు. బనకచర్ల కడుతామని ఏపీ మీటింగ్ లో చెప్పలేదు. అలాంటప్పుడు అది కట్టొద్దని మేం మీటింగ్ […]
Seethakka : బీజేపీపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. బీసీల రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని ఫైర్ అయ్యారు. బీసీల సాధికారత కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలన్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని అంశాలపై, ఇతర ప్రభుత్వ పథకాలపై మాట్లాడారు. బడి పిల్లల యూనిఫార్మ్ ల ద్వారా మహిళ సంఘాలకు 30 […]
KTR : రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మేడిగడ్డ బరాజ్ కూలిందంటున్నారు.. దమ్ముంటే అదే మేడిగడ్డ మీద కూర్చుని చర్చపెడుదాం వస్తావా అంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి పదే పదే మేడిగడ్డ కూలిందంటున్నాడు. […]
Telangana : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ మీటింగ్ లో ఏపీ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. తెలంగాణ మాత్రం పది అంశాలను ప్రతిపాదించింది. ఇందులో చూసుకుంటే 1.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి. 2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి నీటి తరలింపు […]