Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉంది. మరి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత వాటిని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ మెంట్ చేయాలి కదా.. ఇప్పుడు రష్మిక కూడా అదే బాట పట్టేసింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్లు సమంత, నయన తార లాంటి వారు తాము సంపాదించిన కోట్ల రూపాయలను కొన్ని రకాల బిజినెస్ ల మీద ఇన్వెస్ట్ చేశారు. రష్మిక తాజాగా పర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంట్రీ […]
Sukumar : డైరెక్టర్ సుకుమార్ ఒక కథను ఎమోషన్ తో యాక్షన్ ను జోడించి చెప్పడంలో దిట్ట. ఆయన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ ను హైలెట్ చేస్తుంటాడు. హీరో పాత్రకు దాన్ని జోడిస్తూ.. అతని యాక్షన్ కు ఒక అర్థాన్ని చూపిస్తాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు చూస్తే ఇది అర్థం అవుతుంది. హీరోకు అవమానం జరగడమో లేదంటే తన జీవితంలో ఒకదాన్ని సాధించడం కోసం విలన్లతో పోరాడటమో మనకు కనిపిస్తుంది. ప్రతి సినిమాలో […]
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఇప్పుడు వరుస పోస్టులతో రెచ్చిపోతోంది. ఈ నడుమ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఎంత సేపు ట్రిప్స్, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. చివరగా అఖండ సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ఆ మూవీ తర్వాత ఛాన్సులు పెద్దగా రావట్లేదు. అందం, నటన ఉన్నా అమ్మడికి అదృష్టం కలిసి రావట్లేదు. Read Also : Mirai […]
Mirai : యంగ్ హీరో తేజాసజ్జా దుమ్ములేపుతున్నాడు. ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడే కరెక్ట్ రూట్ ఎంచుకుంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు కథలు చేయకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నవే చేస్తున్నాడు. ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో వెతికి మరీ అలాంటివే చేస్తున్నాడు. ఇప్పటికే హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో.. ఇప్పుడు మిరాయ్ అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ […]
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతాడా.. ఎప్పుడు బయటకు వచ్చి ఆ మూవీ విశేషాలు చెబుతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల అసంతృప్తిని తీర్చేందుకు పవన్ రంగంలోకి దిగుతున్నాడు. రేపు జులై 21న ఉదయం ఓ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. వీరమల్లు సినిమా విశేషాలు పంచుకోబోతున్నాడు. ఇన్ని […]
Sreeleela : శ్రీలీల పడి లేచిన కెరటంలా ఇప్పుడు అవకాశాలు పడుతోంది. పుష్ప-2 కంటే ముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పాత్ర పడలేదు. కేవలం గ్లామర్, డ్యాన్స్ ల వరకే పరిమితం అయిపోయింది. పైగా చేసిన సినిమాల్లో ఎక్కువగా ప్లాపులే ఉండటంతో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ పుష్ప-2 ఐటెం సాంగ్ చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. దెబ్బకు మళ్లీ ఛాన్సులు క్యూ కడుతున్నాయి. కానీ ఛాన్సులు వస్తున్నాయి కదా […]
Ustad Bhagat Singh : బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. వాళ్లు పవన్ కల్యాణ్ తో నిర్మిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా గ్యాప్ తర్వాత షూట్ రీ స్టార్ట్ చేశారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అఫీషియల్ గా ప్రకటించక ముందే.. చాలా […]
HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్ డైరెక్షన్లలో వస్తున్న ఈ మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రిస్కులే తీసుకుంటున్నాడు. మూవీ కంటెంట్ బాగుందని బొమ్మ బ్లాక్ బస్టర్ అని ముందే రివ్యూలు ఇస్తున్నాడు. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి మరీ ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ప్రకటించాడు. దీని […]
Raashi Khanna : పవన్ కల్యాణ్ పక్కన బడా ఛాన్స్ కొట్టేసింది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న రాశిఖన్నాను.. దాదాపు టాలీవుడ్ పక్కన పెట్టేసింది. ఆమెకు సౌత్ లో పెద్దగా ఛాన్సులు రాని సమయంలో మంచి ఆఫర్ పట్టేసింది. రాశిఖన్నా చివరగా హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఏళ్లు గడుస్తోంది. ఏదో ఒక సినిమా ట్రై చేసినా అవన్నీ ప్లాప్ కావడంతో టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది. […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముగ్గురూ పాల్గొన్నారు. ఇందులో జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తారు. ఆయన చరిష్మా థియేటర్ లో […]