Ap- Telangana : ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ స్టార్ట్ అయింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ తో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై కూడా చర్చ జరగబోతోంది. ఈ మీటింగ్ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకరికి ఒకరు బొకేలు ఇచ్చుకుని శాలువాలు కప్పుకున్నారు. ఈ సమావేశంలో సీఎంలతో […]
RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ మీద సీసీఎస్ లో కేసు నమోదైంది. ఖాజాగుడాలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 గుంటల భూమి విషయంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ భూమి తమదే అని ఆర్పీ సింగ్, ఆయన భార్య హారవిందర్ సింగ్ చెబుతున్నారు. ఈ భూమిని గతంలో ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు. 3ఎకరాల 24 గుంటల భూమి గిఫ్ట్ […]
Baahubali : రాజమౌళి సృష్టించిన కలాఖండం బాహుబలి మరోసారి మన ముందుకు రాబోతోంది. అక్టోబర్ 31న దీన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే రెండు పార్టులను కలిపి ఒకే దాంట్లో చూపిస్తామని ఇప్పటికే రాజమౌలి ప్రకటించారు. రెండు పార్టులు అంటే రన్ టైమ్ భారీగా ఉంటుందనే ప్రచారం మొదలైంది. కొందరేమో 5 గంటలు ఉంటుందని.. ఇంకొందరేమో 4 గంటలకు పైగా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. మరీ అన్ని గంటలు అంటే థియేటర్లలో ప్రేక్షకులు చూస్తారా అంటూ నెగెటివ్ […]
Payal Raj put : పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మడు ముందు నుంచే బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. మొదటి సినిమా నుంచే బోల్డ్ ముద్ర వేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా అంతే బోల్డ్ గా చెలరేగిపోతోంది. మంగళవారం సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాని తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. Read Also : HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్ […]
HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చాలా ఏళ్ల తర్వాత జులై 24న రిలీజ్ కాబోతోంది. దీంతో నిర్మాత ఏఎం రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఏఎం రత్నం మాట్లాడుతూ మూవీలో సెట్స్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. మూవీ కోసం నేచురల్ చార్మినార్ సెట్ వేశాం. పవన్ కల్యాణ్ ఒక పెద్ద స్టార్. ఆయన్ను వర్జినల్ చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి […]
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న రిలీజ్ కాబోతోంది. దీంతో వరుసగా ప్రమోషన్ల పేరుతో ఏదో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా విజయ్, సత్యదేవ్ మీద తీసిన ‘అన్న అంటూనే’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బ్రదర్స్ గా విజయ్, సత్యదేవ్ ఎమోషన్ ను చూపించారు. ‘మర్చిపోవడానికి వాడేమన్నా గోడమీద ఉన్న దేవుడా.. […]
Kota Srinivas : దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపారు. స్క్రీన్ మీద ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు. తన కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కోట జీవితంలో ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ఎంత పేరు సంపాదించుకున్నాడో.. అంతకు మించి కష్టాలను అనుభవించారు. డబ్బు పరంగా ఏ లోటు లేకపోయినా.. చనిపోయేదాకా ఎన్నో బాధలు అనుభించారు కోట శ్రీనివాసరావు. 1973లో ఆయన భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె […]
Kota Srinivas : దిగ్గజ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో ఆయనతో పరిచయం ఉన్న వారంతా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జెనీలియా కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. జూనియర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరిశారు. మూవీ ప్రమోషన్లలో జెనీలియా మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన లెజెండరీ యాక్టర్. బొమ్మరిల్లు సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో నటించాలంటే కొంత భయం వేసేది. […]
SSMB 29 : రాజమౌళి ఏది చేసినా అందులో ఓ స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి సినిమాకు రాజమౌళి కొందరిని రిపీట్ చేస్తుంటాడు. సినిమాటోగ్రాఫర్ ను, మ్యూజిక్ డైరెక్టర్ ను, కొందరు నటులు, ఇంకొందరు టెక్నీషియన్లను ఎప్పుడూ కంటిన్యూ చేసే జక్కన్న.. మహేశ్ బాబుతో చేసే సినిమాకు మాత్రం రివర్స్ లో వెళ్తున్నాడు. ఈ సినిమా కోసం అందరినీ కొత్తవారినే తీసుకుంటున్నాడంట రాజమౌళి. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ బయట పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]
Lokesh Kanagaraj : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అదిరిపోయాయి. ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా లోకేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వరుస ప్రమోషన్లు చేసేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఓపెన్ అయ్యాడు. […]