Jakki Mahesh
Author- NTV Telugu-
Pakistan PM: ‘152/0 వర్సెస్ 170/0’.. భారత్ సెమీస్ ఓటమిపై పాకిస్థాన్ ప్రధాని వ్యంగ్యం
టీ20 వరల్డ్ కప్‌లో మొదటి నుంచి అద్భుతంగా రాణించిన టీమిండియా సెమీస్‌లో ఉసూరుమనిపించింది. టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరగడంతో క్రీడాభిమానులు నిరాశను వ్యక్తపరస్తున్నారు. -
Patanjali: ఉత్తరాఖండ్‌లో 5 పతంజలి మందులపై నిషేధం.. ఎందుకో తెలుసా?
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి దివ్యఫార్మసీకి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. ఐదు ఔషధాల తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
Gujarat Polls: 46 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 46 మంది అభ్యర్థులతో కూడిన 2వ జాబితాను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. నవంబర్ 4న పార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది. -
Sanjay Raut: శివసేన నేత సంజయ్ రౌత్‌కు ఊరట.. 3 నెలల తర్వాత ఎట్టకేలకు బెయిల్
ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. -
Nikhat Zareen Dance: సల్మాన్‌తో బాక్సర్ నిఖత్ జరీన్ డ్యాన్స్.. స్టెప్పులు అదరగొట్టేసింది..
తెలంగాణ బాక్సర్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంది. తనకు ఇష్టమైన బాలీవుడ్ హీరో సల్మాన్‌తో కలిసి ఓ సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. -
Sunny Leone: టీచర్స్ ఎలిజిబిలిటీ పరీక్షలో సన్నీ లియోన్..!
ఏంటీ సన్నీ లియోన్ పరీక్ష రాసిందని అనుకుంటున్నారా!. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షలో చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరవుతున్న ఒక అభ్యర్థి తన అడ్మిట్ కార్డ్‌లో తన ఫోటోకు బదులు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫోటోను చూసి షాక్ అయింది. -
Ravindra Jadeja Wife: బీజేపీ అభ్యర్థుల జాబితాలో రవీంద్ర జడేజా భార్య.. !
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. -
Fake Bank: కేటుగాళ్ల కొత్త ట్రెండ్.. ఏకంగా నకిలీ బ్యాంకులే పెట్టేస్తున్నారు..
మీరు చూస్తున్నది నిజమేనండి.. ఓ ఘరానా కేటుగాడు ఏకంగా నకిలీ బ్యాంకులనే ఏర్పాటు చేశాడు. ఉద్యోగులను నియమించుకుని బ్యాంకుకు ఏ మాత్రం తగ్గకుండా కార్యకలాపాలు చేపట్టాడు. ఖాతాలు తెరవడమే కాకుండా డిపాజిట్లు కూడా తీసుకున్నాడు. మొత్తం 9 బ్రాంచీలను తెరిచి దందా కొనసాగిస్తున్నాడు ఆ కేటుగాడు. -
T20 World Cup: టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీకి గాయం!
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్లో భారత కీలక ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు క్రికెట్ అభిమానులను కంగారుపెడుతున్నాయి. -
Tamilnadu: గవర్నర్‌ను తక్షణమే బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతికి అధికార డీఎంకే మెమోరాండం
గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది.
తాజావార్తలు
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
-
Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!