America: భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం.. 23 ఏళ్లకే అమెరికా చట్టసభలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: అమెరికాలో మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓ భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా సయ్యద్ 23 ఏళ్లకే ఇల్లినాయిస్ రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇల్లినాయిస్ నుంచి రాష్ట్ర చట్టసభకు ఎన్నికయ్యారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్‌పై ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నబీలాకు 52.3 శాతం ఓట్లు రాగా.. ఈ మేరకు తన ఆనందాన్ని ఆమె ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
Pakistan PM: ‘152/0 వర్సెస్ 170/0’.. భారత్ సెమీస్ ఓటమిపై పాకిస్థాన్ ప్రధాని వ్యంగ్యం
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
‘ఇండో-అమెరికన్ ముస్లిం మహిళ అయిన నబీలా సయ్యద్ అను నేను మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్య ర్థిపై విజయం సాధించాను. ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్ని కైన వ్య క్తుల్లో నేనే పిన్న వయస్కురాలిని’ అని ఆమె ట్వీట్ చేశారు. ప్రజలతో మమేకమవ్వడం తాను విజయం సాధించినట్లు నబీలా సయ్యద్ వెల్లడించారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నానని తెలిసినప్పటి నుంచి ప్రజలతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు ఎన్నికల్లో ఎందుకు పాల్గొంటున్నానో ప్రజలకు వివరించానన్నారు. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!