Gujarat Polls: 46 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Polls: గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 46 మంది అభ్యర్థులతో కూడిన 2వ జాబితాను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. నవంబర్ 4న పార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది. అందులో 43 మంది అభ్యర్థులను ప్రకటించారు. గురువారం ఆ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. 182 మంది అభ్యర్థులకు గాను ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 89కి చేరుకుంది.
Gujjula Premender Reddy: ఆ వ్యవహారం నడిపింది టీఆర్ఎస్ పార్టీనే
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ సంతకం చేసిన అభ్యర్థుల జాబితాలో మమద్‌భాయ్ జంగ్ జాట్ (అబ్దాసా), రాజేందర్‌సింగ్ జడేజా (మాండ్వీ), అర్జన్‌భాయ్ భూడియా (భుజ్), నౌషాద్ సోలంకి (దసాదా – ఎస్సీ), కల్పనా కరంసిభాయ్ మక్వానా (లింబ్డీ) ఉన్నారు. లింబ్డీ నుంచి కల్పనా కరంసీభాయ్ మక్వానా, దేడియాపాడ-ఎస్టీ నుంచి జెర్మాబెన్ సుఖ్‌లాల్ వాసవా, కరంజ్ నుంచి భారతీ ప్రకాష్ పటేల్‌లతో సహా మొత్తం ముగ్గురు మహిళా నేతలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..