ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో విషాదం చోటుచేసుకుంది. 21 ఏళ్ల ఐఐటీ రూర్కీ విద్యార్థి ఆదివారం ఇక్కడ నదిలో స్నానం చేస్తూ గంగానదిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఆరోపించిన రిక్రూట్‌మెంట్ స్కామ్‌లు, పేపర్ లీక్ కేసులకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం పరీక్షలలో కాపీ చేసిన వారికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని అన్నారు.
సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి.
సరదాగా ఛాటింగ్ చేసుకునే వాట్సాప్ తాను అప్పుడప్పుడు మంచికి కూడా ఉపయోగపడతానని నిరూపించింది. జమ్మూకశ్మీర్‌లోని హిమపాతం కారణంగా ఆ ప్రాంతానికి అధునాతనమైన వైద్య సదుపాయాలు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వాట్సాప్ కాల్ ద్వారా గర్భిణీ ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడంలో వైద్యులు సహాయం చేశారు.
ఐదేళ్ల తర్వాత పరారీలో ఉన్న బ్రిటీష్ క్రైమ్ బాస్‌ను థాయ్‌లాండ్‌లో అరెస్టు చేసినట్లు థాయ్ పోలీసులు ఆదివారం తెలిపారు. రిచర్డ్ వేకెలింగ్ 2016లో దేశంలోకి 8 మిలియన్ల యూరోల ($9.6 మిలియన్లు) లిక్విడ్ యాంఫెటమైన్‌ను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన తర్వాత 2018లో బ్రిటన్‌కు పారిపోయాడు.
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ పెద్దఎత్తున రైతు ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మార్చి 20న పార్లమెంట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు.
ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వాలకు విద్యే ప్రాధాన్యత అని.. ఢిల్లీ, పంజాబ్‌లలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.