పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంగళవారం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, పలు ఇతర ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి.
అర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య మరోసారి యుద్ధం మొదలైంది. నాగోర్నో-కరాబాఖ్‌లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం తలపడుతున్నాయి. నాగోర్నో-కరాబాఖ్ అంతర్జాతీయంగా అజర్‌బైజాన్‌లో భాగం, అయితే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అర్మేనియా నియంత్రణలో ఉంది. రెండు దేశాలు ఈ భాగంలో తమ హక్కులను ఏర్పరుస్తాయి.
అర్మేనియాపై అజర్‌బైజాన్ మరోసారి యుద్ధం ప్రకటించింది. అజర్‌బైజాన్ దళాలు ఆర్మేనియా ఆక్రమిత భూభాగంలోకి ప్రవేశించాయి. ఇరుదేశాల సైన్యాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయని సమాచారం.
తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ మోసాల గురించి నిత్యం ప్రజలను హెచ్చరించినా.. ప్రతీ రోజు అలాంటి వాటికి బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ గురించి హెచ్చరిస్తుంటే.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా బలహీనమైన డిమాండ్, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గిన కారణంగా భారత్‌లో డీజిల్ అమ్మకాలు సెప్టెంబరులో క్షీణించాయి . ఈమేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ప్రాథమిక డేటా వెల్లడించింది.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిగువ సభలో ప్రవేశపెట్టారు.
పాకిస్తాన్ మోడల్ ఎరికా రాబిన్ ‘మిస్ యూనివర్స్ ‘ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. 24 ఏళ్ల మోడల్ ఎరికా రాబిన్ గురువారం మాల్దీవులలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది. తొలిసారి పాకిస్తాన్‌కి ప్రాతినిధ్యం వహించి ‘మిస్ యూనివర్స్ పాకిస్తాన్’ గా నిలిచింది.