మాస్ మహరాజా రవితేజ కెరీర్ లో సెకండ్ ఫేజ్ జూలై 1న మొదలైంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాడు రవితేజ. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలోనూ పనిచేసిన రవితేజ, చిన్న చిన్న పాత్రలు కొన్ని చేసి ‘సిందూరం’ మూవీతో హీరో అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్ళకు ‘నీ కోసం’తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి ముందు నటుడిగా స్థిరపడటం కోసం రవితేజ గట్టి పోరాటమే చేశాడు. అయితే […]
కొందరు హీరోయిన్స్ తొలి చిత్రంతోనే సంచలనం అవుతారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఫస్ట్ మూవీలోని జోష్ ని తరువాత కూడా కంటిన్యూ చేస్తారు. అమీషా పటేల్ ఖచ్చితంగా ఆ వర్గం కాదు. మొదటి సినిమా ‘కహోనా ప్యార్ హై’! హృతిక్ రోషన్ కి కూడా అదే ఫస్ట్ మూవీ! కానీ, హృతిక్ ఇప్పటికీ టాప్ స్టార్ గా కొనసాగుతుండగా అమీషా మాత్రం దాదాపుగా తెరకు దూరమైపోయింది. ఆమె ఈ మధ్యలో చేసిన చెప్పుకోదగ్గ […]
బాలీవుడ్ అంటే గాసిప్స్. ఆ గాసిప్స్ నిండా దాదాపు ఎఫైర్లే. అయితే, పెళ్లికాని ఇద్దరు యంగ్ సింగిల్ సెలబ్స్ ఎంతగా మింగిల్ అయినా మునిగేదేం లేదు. కానీ, ఓ పెళ్లైన పెద్దాయన మనసు కుమారిని చూసి మారిపోతే? పెద్ద పెంటే అవుతుంది! అదే జరిగింది అజయ్ దేవగణ్, కాజోల్ దేవగణ్ మధ్య…కాస్త్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… 22 ఏళ్లుగా మిష్టర్ అండ్ మిసెస్ దేవగణ్ తమ సంసారం చక్కగానే నెట్టుకొస్తున్నారు. వారి ఇద్దరి పిల్లులు న్యాసా, […]
తాప్సీ చేస్తోన్న పలు చిత్రాల్లో ‘లూప్ లపేటా’ ఒకటి. అందులో తాహిర్ రాజ్ భసిన్ తో జోడీక డుతోంది. అయితే, జర్మన్ మూవీ ‘రన్ లోలా రన్’కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తాజాగా శ్రేయా ధన్వంతరీ కూడా స్థానం సంపాదించింది. శ్రేయా ధన్వంతరీ ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి సుపరిచితమే. అందులో ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ‘స్కామ్ 1992’ కూడా శ్రేయాకి జనాల్లో భారీగా ఫాలోయింగ్ క్రేయేట్ […]
ఐదు దశాబ్దాలుగా నలుగుతోన్న బ్యారేజ్ అంశంపై ఎట్టకేలకు ట్రైబ్యునల్ నుంచి సానుకూల తీర్పు వచ్చింది. ఆ తీర్పుతో ఖుషీ అయ్యారు అధికార పార్టీ నాయకులు. ఆ విజయం తమదే అని ప్రచారం చేసుకున్నారు కూడా. త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్. ఇంతకీ నేతలకు మింగుడు పడని అంశాలేంటి? దశాబ్దాల కల.. కలేనా? 1961లోనే నేరడి బ్యారేజీ కోసం శంకుస్థాపన నేరడి బ్యారేజ్. […]
ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే పార్టీలోనే ఉన్నా.. ఐక్యత లేదు. అంశం ఏదైనా వీరి మధ్యకు వస్తే రచ్చే. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘం పదవులకు ప్రతినిధుల ఎంపికలోనూ పంతాలకు పోతున్నారట. పెద్దల మధ్య తలదూర్చడం ఎందుకని అనుకున్నారో ఏమో.. ఎంపిక ప్రక్రియను ఆపేశారు యూనియన్ ప్రతినిధులు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్ష పదవుల కోసం టీఆర్‌ఎస్ పోటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో యూనియన్ పదవుల పంపకం వివాదంగా మారింది. TBGKSలో రెండు ఉపాధ్యక్ష పదవుల కోసం అధికారపార్టీ […]
రాజమండ్రి : జల వివాదంపై ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల వివాదం ఏపీ ప్రజల సమస్య అని… ప్రజల పక్షాన రాష్ట్ర బిజెపి పోరాడుతుందన్నారు. ఏపి జలాల విషయంలో అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈనెల 4వ తేదీన బిజెపి ముఖ్య నాయకులతో కర్నూల్ లో సమావేశం నిర్వహించి.. ఈ వివాదంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. read also : దర్భంగా పేలుడు కేసులో కీలక […]