కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ‘దళిత బంధు పథకం’ రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో […]
మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏవో సంచలన పరిణామాలు వచ్చినట్టు, కొత్తమలుపులు తిరుగుతున్నట్టు కథనాలు మార్మోగుతున్నాయి. ఆయన వాచ్‌మ్యాన్ రంగయ్య సిబిఐ దర్యాప్తు తర్వాత మేజిస్ట్రీట్‌ముందు ఇచ్చిన వాంగ్మూలంలో మూడుపేర్లు చెప్పడం ఇందుకు కారణమవుతున్నది. తర్వాత ఆయన మీడియాతోనూ మాట్లాడారు. ఆయన చెప్పిన పేర్లలో ప్రధానంగా వినిపిస్తున్న ఎర్రగంగిరెడ్డి తనకు హత్యతో సంబంధం లేదని అంటుండగా మరోపేరు సునీల్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు ఈ హడావుడి మొదలవడానికి ముందు హత్యకేసు దర్యాప్తు […]
ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఇప్పటికి ఐదుగురు కలెక్టర్లను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ జాబితాలో ఇంకెంత మంది చేరతారో ఏమో? ప్రస్తుతం తెలంగాణ IAS వర్గాల్లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఎందుకు బదిలీ చేశారు? ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదన్నదే అధికారుల్లో చర్చగా మారింది. ఇంతకీ IASలను బదిలీ చేసి ఎందుకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు? లెట్స్ వాచ్! గత ఏడాది నవంబర్ నుంచి ఐదుగురు కలెక్టర్లు బదిలీ.. నో పోస్టింగ్! IAS అంటే […]
దేవుడి సన్నిధిలో ఆరేళ్లపాటు ఆయనే సర్వాధికారి. ప్రభుత్వ పెద్దలతో స్నేహాలు.. రాజకీయ నాయకులతో పరిచయాలు.. చేతిలో అధికారం.. డోంట్ కేర్ అనే తత్వం. ఇంకే ముంది.. అంతా తానై చక్రం తిప్పారు. కాలం మారింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇంతకీ అంతా ఆయనే చేశారా? ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఈ తవ్వకాలన్నీ ఆ అదృశ్య శక్తి కోసమేనా? సింహాచలం భూముల రగడలో ప్రభుత్వ యాక్షన్ ఏంటి? సింహాచలం భూముల వ్యవహారం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. […]
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహిస్తున్న ‘నల్లంచు తెల్లచీర’ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఆ వెంటనే ఆయన దర్శకత్వంలోనే ‘అతడు – ఆమె – ప్రియుడు’ మూవీకి శనివారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంలో సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా, మహేశ్వరి వడ్డి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన […]
తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది సమీరా రెడ్డి. అయితే, టాలీవుడ్ లో ఎందుకోగానీ బిజీ కాలేకపోయింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసినా కూడా వర్కవుట్ కాలేదు. ఇక లాభం లేదనుకుని పెళ్లి చేసుకున్న డస్కీ బ్యూటీ తల్లి కూడా అయింది. అయితే, సమీరాను చాలా రోజులుగా అధిక బరువు సమస్య వేధిస్తోంది. కొన్నాళ్ల క్రిందట ఆమె ఓవర్ వెయిట్ గురించి బాధపడుతూ ఓ పెద్ద పోస్ట్ కూడా పట్టింది. సినిమా హీరోయిన్స్ […]
కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతోన్న ‘కెప్టెన్ ఇండియా’ మూవీ నుంచీ థ్రిల్లింగ్ అప్ డేట్ వచ్చింది. హీరో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ‘కెప్టెన్ ఇండియా’లో కార్తీక్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో గంభీరంగా దర్శనమిచ్చాడు. అయితే, క్యాప్ చాటున ముఖం దాచేశాడు కార్తీక్! చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ‘కెప్టెన్ ఇండియా’ ఫస్ట్ లుక్ ఇప్పుడు నెట్ […]
గాబ్రియెల్లా డెమిట్రియాడెస్… ఎవరో తెలుసా? నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో కనిపించిన వైట్ బ్యూటీ! అయితే, బాలీవుడ్ లో ఈమె అర్జున్ రాంపాల్ పార్ట్ నర్ గా ఫేమస్! పెళ్లి చేసుకోకుండానే ఈ లవ్ బర్డ్స్ 2018లో ఒక బాబుకి జన్మనిచ్చేశారు! అయితే, స్వంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్ కూడా ఉన్న ఈ హాట్ బ్యూటీ మొదట్లో మోడల్ కూడా. అప్పటి అనుభవాన్ని తాజాగా నెటిజన్స్ తో షేర్ చేసుకుంది గాబ్రియెల్లా… ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ […]
ఏఆర్ రెహ్మాన్… ఈ పేరు భారతీయులకి గర్వకారణం! మరి మైకెల్ జాక్సన్ సంగతి ఏంటి? ఆయనంటే అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికి ఓ అద్భుతం! అయితే, ఏఆర్ రెహ్మాన్, మైకెల్ జాక్సన్ హిస్టారికల్ మీటింగ్ జరిగింది 2009లో! దాని గురించి స్వయంగా మన ఆస్కార్ విన్నరే వివరించాడు కూడా… గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మైకెల్ తో తన మీటింగ్ గురించి, రెహ్మాన్ తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తరువాత తనకి ఆస్కార్ నామినేషన్స్ […]
బాలీవుడ్ అంటే సినిమాలు, గ్లామర్, క్రియేటివిటి మాత్రమే కాదు… అన్నిటికంటే ముఖ్యంగా… గాసిప్స్ అండ్ పబ్లిసిటీ! బీ-టౌన్ లో గాసిప్స్ తో ఇబ్బంది పడని గార్జియస్ బ్యూటీస్ ఎవరూ ఉండరు. అందరికీ ఎప్పుడో అప్పుడు పుకార్ల సెగ తగులుతూనే ఉంటుంది. కానీ, ఇంతకు ముందు బాలీవుడ్ భామలు పుకార్లంటే వణికిపోయేవారు. ఇప్పుడు రివర్స్ గేర్ లో వస్తున్నారు. తప్పుడు ప్రచారాల్ని కూడా తమ పబ్లిసిటీ కోసం తెలివిగా వాడుకుంటున్నారు. తాజాగా సోనమ్ కపూర్ అహుజా అదే పని […]