కోవిడ్ మూడోవేవ్ గురించిన భయాందోళనలు ఒకవైపున వెంటాడుతుండగా రెండవ వేవ్‌లో మరణాల సంఖ్య తక్కువగా బయిటకువచ్చిందనే ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.దేశంలో పాలకుల పోకడలకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది, ఎందుకంటే మరణాల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పుఅన్నట్టు కేంద్రం మాట్లాడుతున్నది.దేశంలో నమోదైన కోవిడ్ మరణాలసంఖ్యకు వాస్తవంగా సంభవించిన వాటికి చాలా తేడావున్నట్టు అంతర్జాతీయంగానూదేశంలోనూ కూడా కథనాలు వచ్చాయి. ప్రధాని మోడికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం బృందంనుంచి […]
ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు వచ్చేసింది. ఆగస్ట్ 15న గ్రాండ్ ఫినాలే ఉండవచ్చని అంటున్నారు. అయితే, ఈ సారి ఎపిసోడ్ లో అతిథులుగా వెటరన్ మ్యూజీషియన్ బప్పీ లహరి, డైరెక్టర్ ఒమంగ్ కుమార్ పాల్గొంటున్నారు. ఇక లెటెస్ట్ ప్రోమోలో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘మేరీ కామ్’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ రూపొందించిన ఒమంగ్ కుమార్… షణ్ముఖని ఆకాశానికి ఎత్తేశాడు! ఆమె సింగింగ్ అద్భుతం అంటూ పొగడ్తలు కురిపించాడు. […]
ప్రముఖ తమిళ నటుడు సూర్య 39వ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ అతని పుట్టిన రోజు సందర్భంగా వెలువడింది. సొంత బ్యానర్ 2 డి ఎంటర్ టైన్ మెంట్ లో టి. జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న చిత్రానికి ‘జై భీమ్’ అనే పేరును ఖరారు చేశారు. రాజీషా విజయన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపిస్తుండటం విశేషం. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన గిరిజనుల హక్కులకై న్యాయపోరాటం చేసే వకీల్ […]
ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో చక్కని విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో ఈ చిత్రాన్ని మోహన్ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఎ. ఆర్.రహమాన్ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు […]
‘బజ్రంగీ భాయ్ జాన్’ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించి ఉంటే ఎలా ఉండేది? ఇదేం సంబంధం లేని ప్రశ్న అనుకుంటున్నారా? లింక్ ఉంది… అదేంటంటే…రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీకి స్టోరీ రైటర్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, సల్మాన్ నటించిన క్రాస్ బార్డర్ ఎమోషనల్ స్టోరీ ఆయన ముందుగా రాజమౌళికే చెప్పాడట. కానీ, అప్పట్లో ‘బాహుబలి’ బిజీలో ఉన్న జక్కన్న నాన్నగారికి ‘సారీ’ చెప్పేశాడట. దాంతో విజయేంద్ర ప్రసాద్ తన […]
యువ కథానాయకులే కాదు… తన తోటి హీరోలు ఏ సినిమాలో అయినా అద్భుతంగా నటిస్తే వెంటనే స్పందించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల విడుదలైన వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాను చూసి అందులో వెంకటేశ్ నటనకు ఫిదా అయిపోయారు చిరు. దాంతో వెంటనే వెంకటేశ్ ను ఉద్దేశించి ఓ వాయిస్ మెసేజ్ పెట్టారు. దానిని వెంకటేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నటన అంటే ప్రాణం పెట్టే వెంకటేశ్ గర్వపడే చిత్రం ‘నారప్ప’ అని, తనకు సినిమా […]
థమన్… ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే జోరుమీదున్న సంగీత దర్శకుడు! అంతే కాదు, థమన్ రైట్ నౌ… తన జోరుకి మెగా జోష్ ను కూడా యాడ్ చేస్తున్నాడు! ‘అల వైకుంఠపురములో’ రూపంలో ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్ కి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ కి కూడా సూపర్ హిట్ ఇచ్చాడు. మరి వాట్ నెక్ట్స్? మరో నాలుగు మెగా ప్రాజెక్ట్స్ తో […]
‘దబంగ్ 1, 2, 3 అండ్ 4’… ఏది మీకు బాగా ఇష్టం అనగానే… సల్మాన్ ‘దబంగ్ 4’ అంటూ సమాధానం ఇచ్చేశాడు! కానీ, అసలు ‘దబంగ్ 4’ మూవీనే రాలేదు కదా అంటారా? అది తెలియాలంటే సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ చాట్ షో ‘క్విక్ హీల్ పించ్’ గురించి తెలుసుకోవాలి!కొద్ది రోజుల క్రితం ‘క్విక్ హీల్ పించ్’ సీజన్ 2 మొదలైంది యూట్యూబ్ లో! దాదాపు అరగంట సేపు బీ-టౌన్ సెలబ్స్ ని ఒక్కొక్కర్ని […]
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్ కే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు శ్రీలంక 47 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే… పృథ్వీషా 49 పరుగులు, సంజు శాంసన్ 46 పరుగులు, సూర్యకుఆర్ యాదవ్ […]
రెండేళ్లుగా గ్రూపు రాజకీయాలతో తలబొప్పి కొట్టిన ఆ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఎంపీతో ఎడముఖం.. పెడముఖంగా ఉంటున్నారా? ఎంపీ వస్తున్నారని తెలిస్తే.. వేరే పని ఉందని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోతున్నారా? ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏ విషయంలో బెడిసికొట్టింది. ఎవరు వారు? కేడర్‌తో ఎమ్మెల్యే కిరణ్‌కు దూరం వచ్చిందా? శ్రీకాకుళం ముఖ ద్వారం ఎచ్చెర్ల పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. నేను లోకల్ అంటూ గత ఎన్నికల్లో బరిలో దిగిన గొర్ల […]