Heart Attack: దేశంలో 12.5% పెరిగిన గుండెపోటు మరణాలు.. కారణం ఏమిటంటే..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack: ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చాలంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం గుండెపోటు మరణాలసంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న గుండెపోటు సమస్య పైన ఎన్‌సీఆర్‌బీ ద్రుష్టి సారించింది. ఎన్‌సీఆర్‌బీ చేసిన పరిశోధనల నివేదిక ప్రకారం 2021తో కంటే 2022లో గుండెపోటు మరణాలు 12.5 శాతం పెరిగాయని వెల్లడించింది.కేవలం 2022 లోనే గుండె పోటు కారణంగా 32,547 మందిమరణించారని తెలిపింది. ఈ మరణాలకు కారణాన్ని కూడా కనుగొన్నామని పేర్కొంది. ఇలా గతంలో కంటే ప్రస్తుతం గుండెపోటు శాతం పెరగడానికి కారణం కొవిడ్ వ్యాధి అని తెలిపింది. కొవిడ్ వ్యాధి వల్ల గుండె పనితీరు బలహీనంగా మారిందని.. దీనితో గుండెపోటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించింది.
Read also:Taliban : బాలికల విద్యను నిషేధిస్తే ప్రజలకు మనం దూరమవుతాం..ఒప్పుకున్న తాలిబన్లు
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
2022లో 56,450 హఠాత్తు మరణాలు సంభవించాయని పేర్కొన్న ఎన్‌సీఆర్‌బీ.. హింస వల్ల కాకుండా ఏ ఇతర కారణాల చేత మరణించిన.. ఉదాహరణకు గుండెపోటు, మెదడులో రక్తస్రావం వంటి కారణాలతో నిమిషాల వ్యవధిలో మరణం సంభవిస్తే ఆ మరణాన్ని హఠాత్తు మరణంగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే ఇలా హఠాత్తు మరణాల సంఖ్య పెరగడం పెరగడం ఆందోళన కలిగిస్తుందని విచారం వ్యక్తం చేసింది. అలానే ఈ మరణాలను అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. నిత్యం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండడం వంటి లక్షణాలను అలవర్చుకోవడం వల్ల గుండెపోటు సమస్యను అధిగమించవచ్చు అని తెలిపింది.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!