Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లాప్ హీరోయిన్స్‌కు దుల్కర్ సల్మాన్ ఛాన్సులిస్తున్నాడు. తమకు సక్సెస్ ఇచ్చే లక్కీ భాస్కరుడు ఇతడేనని ఆ ఫెయిల్యూర్ భామలు నమ్ముతున్నారు. టాలీవుడ్‌కు దూరమైన ఆ బ్యూటీకి సాలిడ్ హిట్ ఇచ్చే బాధ్యత డీక్యూపైనే ఉంది. దుల్కర్ సల్మాన్‌ను లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు ప్లాప్ బ్యూటీలు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు డిక్యూపైనే భారం మోపారు. టాలీవుడ్‌పై అలిగిన పూజా హెగ్డే హెగ్డే అన్నీ ఇండస్ట్రీల్లో చక్కర్లు కొట్టి ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు అలక పాన్పు దిగి తెలుగులోకి రిటర్న్ తీసుకోబోతుంది. డిసెంబర్ బరిలోదిగుతోంది శ్రీశ్రీ. పూజా టాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగుమం చేసిన దుల్కర్.. ఆమె ప్లాప్ పరంపరకు అడ్డుకట్ట వేస్తాడేమో చూడాలి.
మిక్స్ డ్ రివ్యూ తెచ్చుకున్న కూలీతో హిట్టు కొట్టానో, ప్లాప్ చూశానో అర్థం కాక సతమతమౌతున్న శృతి హాసన్ కూడా దుల్కర్‌నే నమ్ముకుంది. ఆకాశంలో ఓ తారలో కీ రోల్ ప్లే చేస్తుంది. సలార్ తర్వాత డెకాయిట్ అనవసరంగా వదులుకున్న శృతి పెద్దిలో స్పెషల్ సాంగ్‌లో కనిపించినా నో యూజ్. నెక్ట్స్ శృతి నుండి వస్తోన్న తెలుగు ఫిల్మ్ ఇదే. డ్రాగన్ పేరుతో ఆఫర్స్ కొల్లగొడుతోంది కానీ మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేకపోతుంది కయాద్ లోహార్. ఫంకీ, పల్లిచట్టంబి నిరాశ పరచగా ఇదయం మురళి విజయం అందించింది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్‌తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోంది. ఓనమ్ పండుగకు రిలీజౌతున్న ఈ పాన్ ఇండియా మూవీ. మరీ ఈ ముగ్గురు భామల్లో దుల్కర్ ఎవరికీ లక్కీ భాస్కర్ అవుతాడో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!