-
Las Vegas University: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
అమెరికా లోని లాస్ వెగాస్‌లో కాల్పుల జల్లు కురిసింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. -
Thailand: చెట్టును ఢీ కొట్టిన బస్సు.. 14మంది దుర్మరణం
సోమవారం అర్థరాత్రి థాయ్‌లాండ్ లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో ఓ బస్సు అదుపు తప్పి సమీపం లోని చెట్టును ఢీకొని రెండు ముక్కలుగా విరిగిపోయింది. -
Manipur: మణిపూర్‌లో మళ్ళీ మొదలైన ఘర్షణ.. కాల్పుల్లో 13 మంది మృతి..
సోమవారం మయన్మార్‌కు వెళ్తున్న వ్యక్తుల పైన తిరుగుబాటు దళం తెంగనౌపాల్ జిల్లా లీటు గ్రామంలో కాల్పులు జరిపింది. -
Karnataka: కర్ణాటకలో విషాదం.. గోదాములో ధాన్యం బస్తాల కింద చిక్కుకున్న 10 మందికి పైగా కార్మికులు.. ఏడుగురు మృతి..
కర్ణాటకలో విషాదం వెలుగు చూసింది. బ్రతుకు దెరువుకు బీహార్ నుండి కర్ణాటకకు వలస వచ్చిన కార్మికులు మృత్యువాత పడ్డారు. -
ISRO: చంద్ర కక్ష్య నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్ మాడ్యూల్.. అరుదైన ప్రయోగంలో విజయం సాధించాం.. ఇస్రో
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని X వేదికగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ప్రకటించింది. -
Atrocious: అనంతపురంలో దారుణం.. యువకుడి హత్య
అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం పేరుతో నమ్మించి నమ్మిన స్నేహితుడి ప్రాణాలనే తీసాడు ఓ కిరాతకుడు. -
Rangareddy: ఆరేళ్ళ క్రితం మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిండిదితుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేరం చేసిన వాళ్లకు ఏదో రోజు శిక్ష పడి తీరుతుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ మానవ మృగం ఇంకిత జ్ఞానం లేకుండా చిన్న పాప అని కూడా చూడ కుండా ఓ మైనర్ బాలిక పైన విచక్షణారహితంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. -
Kiran Verma: రెండేళ్లలో 17,700 కి.మీ. పాదయాత్ర.. 26,722 యూనిట్ల రక్త సేకరణ..
డిల్లీకి చెందిన కిరణ్‌వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకున్నారు. ఇందుకుగాను అతను పాదయాత్ర చేస్తూ ప్రజల్లో రక్తదానం పైన ఆవాహన కల్పించే సభలను ఏర్పాటు చేసాడు. -
Chennai Rains: చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు..
వరద నీటి ఉద్రిక్తతకు పలు చోట్ల పలు కార్లు కొట్టుకుపోయాయి. -
Michoung Cyclone: తీవ్రతరమైన మిచౌంగ్ తుఫాన్.. స్తంభించిన తమిళనాడు
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!