MPs Expulsion: పార్లమెంటులో బహిష్కరణకు గురైన తొలి ఎంపీ.. ఎవరంటే..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ప్రస్తుతం హాట్ టాప్ గా మారిన విషయం తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను బహిష్కరించడం. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారు అని ఆమె పైన వచ్చిన ఆరోపణలు నిజమని రుజువు కావడం చేత ఆమె తన పార్లమెంటులో తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇలా పార్లమెంట్ సభ్యులు సభ్యత్వాన్ని కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలలోకి వెళ్తే.. పైసాకు ప్రశ్న అనే ఆరోపణలపైనా మొదటిసారిగా 1951లో కాంగ్రెస్ నేత హెచ్‌డీ ముద్గల్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Read also:TS Rajiv Arogyasri Scheme: తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్.. పూర్తి వివరాలివే..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వాణిజ్య సంఘాల నుంచి డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలు నిజమని నిరూపణ కావడం చేత ముద్గల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. అలానే 1976 లో అభ్యంతరక వ్యహారశైలి ఆరోపణలపై అప్పటి జన్ సంఘ నేత సుబ్రమణ్యస్వామిపై కూడా బహిష్కరణకు గురయ్యారు. ఈ కోవలోకే అప్పటి మాజీ ప్రధాని ప్రధాని ఇందిరా గాంధీ కూడా వస్తారు. ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసులో 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీని లోక్‌సభ నుంచి తొలగిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి 279 మంది అనుకూలంగా 138 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఓట్లు ఆమెను బహిష్కరించాలని వచ్చిన నేపథ్యంలో ఇందిరా పార్లమెంట్ సంభ్యుత్వాన్ని కోల్పోయి అప్రదిష్టను మూటగట్టుకున్నారు. కాగా 2005లో పైసాకు ప్రశ్న ఆరోపణలపై ఒకే రోజున ఏకంగా 10 మంది ఎంపీలను అప్పటి పార్లమెంటు బహిష్కరించింది.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!