చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సంబంధించిన ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన అధికారం నుంచి తప్పుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కొంతకాలంగా జిన్‌పింగ్ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, బ్రిక్స్ సమావేశానికి హాజరు కాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి.
బిలియనీర్, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనం సృష్టించారు. అదే XChat! ఈ కొత్త మెసేజింగ్ యాప్ వాట్సాప్, టెలిగ్రామ్‌లకు గట్టి పోటీ ఇవ్వబోతోందని టాక్ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే వాటన్నిటినీ మించి ఈ యాప్ లో ఫీచర్స్ ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ యాప్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు? దీని స్పెషల్ ఫీచర్స్ ఏంటి? భవిష్యత్తులో ఇది ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఎలాన్ మస్క్ ఎప్పుడూ కొత్త ఆలోచనలతో, భవిష్యత్ టెక్నాలజీని రూపొందించే […]
భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ టెన్షన్ తోనే ఉంటాయి. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత ఏర్పడిన రెండు దేశాల మధ్య కాశ్మీర్ వివాదం, సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద దాడులు ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధిస్తారు..? గతంలో రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయి..? ఎందుకు జరిగాయి..? ఎవరు […]
కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది తమ పనేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ – TRF ప్రకటించింది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ISI హస్తం ఉందనే సమాచారం అందుతోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని “స్థానిక తిరుగుబాటు”గా అభివర్ణించింది. బైసరన్ మేడోస్.. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. […]
జపాన్‌లో ఫేమస్ మాంగా ఆర్టిస్ట్ ర్యో టట్సుకీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆమె ఇటీవల ఒక సెన్సేషనల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది జులైలో జపాన్‌లో భారీ సునామీ వస్తుందని, అది 2011లో వచ్చిన సునామీ కంటే భయంకరంగా ఉంటుందని హెచ్చరించింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నిజంగా ఈ సునామీ వస్తుందా..? గతంలో ర్యో టట్సుకీ చెప్పినవి ఏమైనా నిజమయ్యాయా? ఇలాంటి భవిష్యవాణులను నమ్మొచ్చా?… లాంటివి ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్తులో జరగబోయే […]
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెనను ప్రారంభించారు. దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుంది. అంతేకాక.. భారత రైల్వే శాఖ ఇంజినీరింగ్ నైపుణ్యతకు ఇది నిదర్శనం. 2కిలో మీటర్లకు పైగా పొడవున్న ఈ వంతెన, రామాయణంలో పేర్కొన్న రామసేతుతో చారిత్రక, సాంస్కృతిక సంబంధం కలిగి ఉందని భావిస్తారు. ఆధునిక పంబన్ వంతెన కేవలం సాంకేతిక విజయం […]
నిత్యానంద పేరు తెలియని వారుండరు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. పుట్టుక నుంచి ఇప్పటివరకూ ఆయన ప్రతి అడుగూ వివాదాస్పదమే. భారత్ లో ఎన్నో ఘనకార్యాలు చేసిన నిత్యానంద.. దేశం విడిచి పారిపోయాడు. కైలాస దేశాన్ని సృష్టించానని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మరో దేశంలో భూ ఆక్రమణలకు పాల్పడడంతో ఆయనపై కేసు నమోదైంది. బొలీవియాలో కొత్త మోసం నిత్యానంద మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడాయన […]
మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH370 అదృశ్యం కావడం ఆధునిక ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరిన ఈ విమానం, 227 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 239 మందితో అదృశ్యమైంది. దాదాపు పదేళ్లు గడిచినా, ఈ విమానం ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. దీనికోసం ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి. 2014 మార్చి 8.. అర్ధరాత్రి సమయం.. మలేషియా రాజధాని […]
అతను కేవలం ఒక మనిషి కాదు.. అతను కలల సృష్టికర్త. అసాధ్యాలను సవాలు చేసే ధైర్యవంతుడు. మానవాళి భవిష్యత్తును తిరిగి రాసే సాహసి. అతనే ఎలాన్ మస్క్. ఈ పేరు వినగానే నక్షత్రాలతో నిండిన ఆకాశం కళ్ల ముందు కనిపిస్తుంది. రాకెట్‌ల గర్జనలు చెవుల్లో మార్మోగుతాయి. ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి పయనించే మానవుల చిత్రం మదిలో మెదులుతుంది. అంతరిక్ష పరిశోధనలో శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, దేశాలు సాధించలేని ఘనతలను ఎలాన్ మస్క్ తన స్పేస్‌ఎక్స్ సంస్థ […]
ఇటీవలికాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ ఊబిలో చిక్కుకున్న తర్వాత బయటకు రాలేకపోతున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా మోసాలు చేస్తున్నాయి.. వాటి నుంచి బయట పడాలంటే ఏం చేయాలి.. లాంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి ప్రపంచంలోని సమస్త సమాచారం ఎప్పుడూ అరచేతిలో ఉంటోంది. దీన్నే ఆసరాగా చేసుకుని కొంతమంది యాప్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మన దేశంలో […]