పశ్చిమాసియా యుద్ధపుటంచులలోకి జారుకుంటోంది. ఓ వైపు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే.. వాటిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఆ రెండు దేశాలకూ పలు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తుండడంతో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందేమోననే ఆందోళన నెలకొంది. యుద్ధభయాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. పలు దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయేమోనని భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో మన దేశ పరిస్థితి ఏంటి..? యుద్ధం జరిగితే మనకు కలిగే నష్టాలేంటి..? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలకు […]
అనుకున్నట్టే అయింది.. పశ్చిమాసియా భగ్గుమంటోంది. తమ శత్రుమూకలను వేటాడి వెంటాడి మట్టుపెడుతున్న ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్.. ఇరాన్ ను హెచ్చరించింది. అదే జరిగితే మరింతగా విరుచుకుపడతాం అని ఇరాన్ బదులిచ్చింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుంది. దీంతో యుద్ధం వచ్చేసిందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తీవ్రవాద సంస్థలకు మద్దతుగా […]
చైనా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అమెరికా కూడా చైనాతో పోల్చితే కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. ఇదే స్పీడ్ తో చైనా అభివృద్ధి సాధిస్తే త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుందని అంచనాలు చెప్తున్నాయి. అయితే ఈ అభివృద్ధి వెనుక చైనా ఎంతో విధ్వంసానికి కారణమవుతోంది. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు.. మేం బాగుంటే చాలు అన్నట్టు చైనా ఆలోచిస్తోంది. ఇది ప్రపంచానికి […]
NTV Special Story on Mission Mausam: జులాయి సినిమాలో ఇలియానా కోరుకున్నప్పుడల్లా అల్లు అర్జున్ వాన కురిపిస్తుంటాడు. అది ఎలా కురిపిస్తాడో మనందరమూ చూశాం.. కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం బాగుంది కదా.. మనకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన వచ్చే పరిస్థితులుంటే ఎంత బాగుంటుందో కదా..? కానీ త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. మనం ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు అవసరమైనప్పుడు వాన కురిపించుకోవడం అన్నమాట..! అదేంటి.. ఇది సాధ్యమేనా..? […]
NTV Special Story Israel’s Unit 8200 in Lebanon Explosions: మూడు రోజులుగా పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. లెబనాన్ లోని హెజ్బొల్లా తీవ్రవాదుల పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసిందనే అనుమానాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. తాజాగా హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ నేరుగా విరుచుకుపడుతోంది. ఆ సంస్థ స్థావరాలపై రాకెట్లతో దాడులు చేస్తోంది. దీంతో ఇది యుద్ధమేనంటోంది లెబనాన్. అసలు హెజ్బొల్లా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ ఎలా పసిగట్టింది.. వాటిని ఎలా పేల్చేసింది..? పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో […]
Ntv Special Story on Lebanon Pager Attacks: మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. చేతికి స్మార్ట్ వాచ్ ఉంది.. మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో మీ ఫోన్ లేదా వాచ్ ఒక్కసారిగా పేలిపోతే ఎలా ఉంటుంది..? మీ ఒక్కరికే అలా జరిగితే ఏదో పొరపాటు అనుకుంటాం.. అలా కాకుండా మీ లాంటి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు ధరించిన వాళ్లందరివీ ఒకేసారి పేలితే పరిస్థితి ఏంటి..? సరిగ్గా ఇప్పుడు లెబనాన్ […]
Story Behind North Korea Nuclear Weapons: ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వాడు ఎవడి మీద విసురుతాడో.. ఏం చేస్తాడోననే భయం ఉంటుంది. అలాంటి పిచ్చోడు ఒక దేశానికి అధ్యక్షుడైతే..? ఆ అధ్యక్షుడి చేతిలో ఒక న్యూక్లియర్ బాంబ్ ఉంటే..? పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! వింటుంటేనే ఒళ్లు జలదరించిపోతోంది కదా..! మీకే కాదండీ.. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఇదే టెన్షన్.. ఇంతకూ ఆ అధ్యక్షుడెవరు..? ఆ దేశమేంది..? ఇప్పటికే మీకు అతనెవరో అర్థమైపోయి […]
1967లో అపోలో 1… 1986లో ఛాలెంజర్… 2003లో కొలంబియా… … ఈ మూడు ప్రమాదాలు అంతరిక్షయాన చరిత్రలో అత్యంత విషాదాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని మూడు నెలలైంది. 8 రోజుల ప్రయాణం కోసం వెళ్లిన వీళ్లిద్దరూ తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు.. వాళ్ల రాకను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. అసలు వాళ్లు ఎందుకు వెళ్లారు.. ఎలా వెళ్లారు.. తిరిగి రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.. […]
Special Story on Tollywood Casting Couch : మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం కలిగిస్తోంది. ఈ నివేదిక తర్వాత మిగిలిన సినిమా ఇండస్ట్రీలు కూడా ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని భావించిన ప్రభుత్వం కమిటీని కూడా […]
భారీ వర్షాలు, పోటెత్తిన వరదలతో బెజవాడ నీట మునిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మూగజీవాలు చనిపోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం బుడమేరు. సహజంగా కృష్ణానది నుంచి విజయవాడకు వరదలు వస్తాయనుకుంటారు. కానీ ఈసారి బుడమేరు బెజవాడను ముంచేసింది. దీంతో అసలు ఈ బుడమేరు ఎక్కడ పుడుతుంది.. ఎక్కడికెళ్తుంది.. బెజవాడకు, దీనికి సంబంధమేంటి.. లాంటి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. బుడమేరును బెజవాడ దుఃఖదాయినిగా చెప్పుకుంటూ ఉంటారు. పేరుకు తగ్గట్టే ఇది బెజవాడ […]