Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
MP Mithun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్‌పై సిట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్‌లో షాకింగ్ అంశాలు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై సిట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ కీలక అంశాలు పేర్కొంది. స్కాంలో మిథున్ రెడ్డి నేరం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించాం.. కుంభకోణం మొదలు నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా ఉన్నారు.. -
Fire Accident: విశాఖలో ఐటీసీ గోడౌన్ లో అగ్నిప్రమాదంపై కేసు నమోదు..
Fire Accident: విశాఖపట్నంలోని నగర శివార్లో గల ఐటీసీ గోడౌన్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై కేసు నమోదైంది. సుమారు 75 కోట్ల రూపాయల ఆస్థి నష్టం జరిగినట్టు యాజమాన్యం ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
MLA Amarnath Reddy: ఏపీలో రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తోంది..
MLA Amarnath Reddy: అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోని ఏపీలో ఉన్నంత దుర్మార్గమైన పాలన ఎక్కడ లేదు అని ఆరోపించారు. -
Gandikota Murder Case: గండికోట మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్..
Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో జరిగిన మైనర్ బాలిక దారుణ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలిక హత్యకు ప్రీ ప్లాన్ గా స్కెచ్ వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Credit Cards: అప్పుల్లో చిక్కుకుంటున్న మధ్య తరగతి ప్రజలు.. 93 శాతం మంది క్రెడిట్ కార్డుల వినియోగం
Credit Cards: భారతదేశంలో ఖర్చులను తట్టుకునేందుకు క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. నెలకు రూ.50 వేల కంటే తక్కువ జీతం సంపాదిస్తున్న వారిలో దాదాపు 93 శాతం మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులనే వినియోగిస్తున్నారని థింక్ 360 ఏఐ ఒక నివేదికను విడుదల చేసింది. -
Mudragada Health: స్పృహ కోల్పోయిన ముద్రగడ.. కొడుకు గిరి కీలక వ్యాఖ్యలు..!
Mudragada Health: వైసీపీ నేత, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం కిడ్నీ ఇన్పెక్షన్, యూరిన్ ఇన్స్పెక్షన్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ 35కి పడిపోయాయని చెప్పారు. -
Nellore loan scam: కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం.. రూ.10 కోట్ల మేర లూటీ
Nellore loan scam: కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు 10 కోట్ల 60 లక్షల రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్ళు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ.. సుమారు 56 మంది పేరిట లోన్లు కాజేశారు ఈ చీటర్స్. -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్షీట్లో జగన్ పేరు.. నేడు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి..!
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. -
Lal Darwaza Bonalu: నేడే లాల్ దర్వాజా బోనాలు.. ధూం ధాం కి సిద్ధమైన పట్నం పోరగాళ్లు
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఇవాళ (జూలై 20న) ఉదయం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భారీగా భక్తులు భారీగా వస్తున్నారు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today As On 20th July 2025
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!