AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్షీట్లో జగన్ పేరు.. నేడు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి..!
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 305 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు..
- కొత్తగా మరో 8 మందిని నిందితులుగా చేర్చిన సిట్..
- 48కి చేరిన నిందితుల సంఖ్య.. ఛార్జ్‌షీట్‌లో 16 మంది పాత్రపై అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. అయితే, ఈ రోజు ఆయనను జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించనున్నారు. ఇక, తాజాగా దాఖలైన ఛార్జ్‌షీట్ లో మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 305 పేజీలతో కూడిన ఈ ఛార్జ్‌షీట్‌లో మరో 48 మందిని నిందితులుగా పేర్కొనింది. ఇందులో కొత్తగా ఇంకో 8 మందిని సిట్ చేర్చింది. ఈ ఛార్జ్‌షీట్‌లో 16 మంది పాత్రపై స్పష్టమైన అభియోగాలను సిట్ అధికారులు నమోదు చేశారు.
Read Also: Big Breaking: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. శిఖర్ ధావన్ కీలక వ్యాఖ్యలు!
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
అయితే, ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఛార్జ్‌షీట్‌లో సిట్ ప్రస్తావించింది. ముఖ్యంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆ పాలసీ అమలులో తీసుకున్న నిర్ణయాలు జగన్ కు తెలుసు అనే ప్రస్తావనకు వచ్చింది. కాగా, ఆయనను నిందితుడిగా మాత్రం చేర్చలేదు. జగన్ పాత్రపై పూర్తి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలియజేసినట్లు సమాచారం.
Read Also: Farah Khan : ప్రీమియర్ షో లో షారుక్, దీపిక డీప్ స్లీప్.. ఫరాఖాన్ రివీల్ చేసిన షాక్ స్టోరి
తాజాగా ఛార్జ్‌షీట్‌లో నిందితులుగా చేర్చిన 8 మంది వివరాలు:
* అనిరుధ్ రెడ్డి
* బొల్లారం శివకుమార్
* సైమన్ ప్రసన్
* రాజీవ్ ప్రతాప్
* కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి
* మోహన్ కుమార్
* అనిల్ కుమార్ రెడ్డి
* సుజల్ బెహ్రూన్
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?