Gandikota Murder Case: గండికోట మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్..
- గండికోట మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్..
- బాలిక హత్య కేసులో కొత్త వ్యక్తుల ప్రమేయంపై ఆరా..
- మైనర్ బాలికతో పాటు ఆమె ప్రియుడిని హత్య చేసేందుకు స్కెచ్ వేసినట్లు టాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో జరిగిన మైనర్ బాలిక దారుణ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలిక హత్యకు ప్రీ ప్లాన్ గా స్కెచ్ వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు, కుటుంబ సభ్యులు కాకుండా బాలిక హత్య కేసులో కొత్త వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. బాలికను హత్య చేయడానికి గత మూడు నెలలుగా రెక్కీ? చేసినట్లు సమాచారం. గతంలో పలుమార్లు బాలిక తన ప్రియుడుతో కలిసి గండికోటకు వెళ్లినట్లు తెలుస్తుంది.. పక్కా సమాచారంతోనే బాలిక, ఆమె ప్రియుడిని హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లు టాక్.
Read Also: ENG vs IND: అర్ష్‌దీప్ సింగ్ ఔట్.. టీమిండియాలోకి సీఎస్‌కే నయా బౌలర్ ఎంట్రీ!
Also Read
అయితే, మైనర్ బాలిక హత్యకు మూడు రోజుల ముందు ప్రియుడితో ఇంస్టాగ్రామ్ లో చాటింగ్ చేసినట్లు సమాచారం. ఎక్కడ? ఎప్పుడు? ఎలా? కలవాలి అనే దానిపై చాటింగ్ జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ చాటింగ్ ను కుటుంబ సభ్యులు పసిగట్టారా?.. పక్కా సమాచారంతోనే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!