New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ తన తదుపరి తరం పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆగస్టు 12న నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్లో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL , పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే నాలుగు మోడళ్లను పరిచయం చేయనున్నారు. అయితే, గ్లోబల్ మెమరీ కొరత మరియు భాగాల లభ్యత సమస్యల కారణంగా గత పిక్సెల్ 10 సిరీస్‌తో పోలిస్తే ఈసారి ప్రతి మోడల్ ధర సుమారు 100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రారంభ మోడల్ ధర 899 డాలర్ల (సుమారు రూ.85,600) నుంచి ఫోల్డబుల్ మోడల్ ధర 1,899 డాలర్ల (సుమారు రూ.1,80,804) వరకు ఉండే అవకాశముంది. ఖర్చులను తగ్గించేందుకు ప్రో మోడల్ బేస్ ర్యామ్‌ను 16GB నుండి 12GBకి తగ్గించవచ్చని భావిస్తున్నారు.
ఈ ఫోన్లు సరికొత్త కలర్ ఆప్షన్లలో లభించనున్నాయి. పిక్సెల్ 11 మోడల్ హిబిస్కస్, ఫ్రాస్ట్, ఆబ్సిడియన్, పిస్తాచియో కలర్స్ లో , ప్రో మోడళ్లు డ్యూన్, లైట్ ఫాగ్, మిడ్నైట్ హేజ్, పైన్ కలర్లలో రానున్నాయి. డిస్ప్లే విభాగంలో.. ప్రామాణిక పిక్సెల్ 11 మోడల్ 6.3-అంగుళాల యాక్టువా OLED స్క్రీన్‌తో 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందించగా, ప్రో అండ్ ప్రో XL మోడళ్లు సూపర్ యాక్టువా LTPO OLED స్క్రీన్లతో అత్యధిక బ్రైట్నెస్ను కలిగి ఉంటాయి.
Also Read
- Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే 'మోతిచూర్ లడ్డు'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- IND vs NZ: ఆక్లాండ్‌లో 'కింగ్' షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
- AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
- AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
ఈ సిరీస్ ఫోన్లలో కొత్త టెన్సర్ G6 చిప్సెట్తో పాటు టైటాన్ M3 సెక్యూరిటీ చిప్‌ను ఉపయోగిస్తున్నారు, ఇది ఆన్-డివైస్ AI ఫీచర్లను మెరుగుపరుస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ప్రామాణిక మోడల్లో 48MP మెయిన్, 13MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉంటే, ప్రో మోడళ్లలో 50MP మెయిన్, 48MP అల్ట్రా-వైడ్, 5x ఆప్టికల్ జూమ్ అందించే 48MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యాలు 4806mAh నుంచి 5115mAh వరకు ఉంటాయి. ప్రొ మరియు ఫోల్డబుల్ మోడళ్లలో Qi2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉండే అవకాశముంది.
తాజావార్తలు
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!