Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Boycott G Pay- Phone Pay: ట్రెండింగ్లో “బాయ్‌కాట్ గూగుల్ పే, ఫోన్ పే”.. ఎందుకో తెలుసా..?
Boycott G Pay- Phone Pay: సోషల్ మీడియా వేదికగా “బాయ్‌కాట్ గూగుల్ పే, బాయ్‌కాట్ ఫోన్ పే” అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ రెండు ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. -
Visakha Land Scam: విశాఖ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశాలు..
Visakha Land Scam: విశాఖపట్నంలో భూముల వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మాజీ సైనికులు, డీ-పట్టా అసైన్డ్ భూముల ఆక్రమణ, ఎన్ఓసీ అక్రమంగా జారీపై విచారణకు సీసీఎల్ఏకు ఆదేశించారు. -
Heavy Devotees: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
Heavy Devotees: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. -
Andhra Premier League: నేటి నుంచి విశాఖలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. షెడ్యూల్ ఇదే..!
Andhra Premier League: విశాఖ వేదికగా ఈ రోజు సాయంత్రం ఏపీఎల్ సీజన్ -4 ప్రారంభం కాబోతుంది. ఏసీఏ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏపీఎల్ సీజన్ -4 ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today 8th August 2025 -
Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Horoscope Today Friday Daily Rashifal August 8 2025 -
Varalakshmi Vratam: రేపే వర లక్ష్మీ వ్రతం.. ఈ నియమాలు పాటిస్తే చాలు, ఇంట్లో కనక వర్షమే!
Varalakshmi Vratam: శ్రీమహా లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం వచ్చేసింది. హిందూ ఆచారం ప్రకారం.. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు. అయితే, శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం ఈ కథను చదివిన, విన్నవారికి సకల కార్యాలూ సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. -
Perni Nani: పులివెందులలోని అరాచకాలు పోలీసులకు కనిపించడం లేదా..?
Perni Nani: కడప జిల్లా పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్న పోలీసులకు పట్టడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. -
CM Chandrababu: ఈ నెల నుంచి వారికి మాత్రమే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్..
చేనేతలో కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పించి ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకుంటాం.. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200యూనిట్లు, పవర్ లూమ్ కు 500యూనిట్లు ఉచితంగా ఇస్తాం.. 5 శాతం జీఎస్టీని రీయింబర్స్ చేస్తాం.. 50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తాం.. అమరాతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. -
Nara Lokesh: వాళ్ళు చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులు..
Nara Lokesh: గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలు అన్ని తెలుసుకున్నా.. చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. యువగళంలోనే చేనేతను దత్తత తీసుకున్నా.
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!