Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Free Bus Travel In AP: ట్రాన్స్ జెండర్లకు కూడా ఫ్రీ బస్సు.. ఆ ఒక్క రూట్లో డబ్బులు కట్టాల్సిందే..
Free Bus Travel In AP: ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. ఆధార్ లేదా గుర్తింపు కార్డు తీసుకుని రావడం తప్పనిసరి.. భవిషత్తులో స్మార్ట్ కార్డ్స్ ఇచ్చే ఆలోచన ఉంది.. ఏపీ మహిళలు అయితే ఉచిత బస్సుకు అర్హులు అని తెలిపారు. -
Minister Satya Prasad: పవన్ ఏం అయ్యారో.. ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు..
Minister Satya Prasad: పులివెందుల ప్రజలు రౌడీయిజం మాకు వద్దని కూటమి ప్రభుత్వం వైపు నడుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయిజం చేయడం కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు. -
Satavahana College: మరోసారి తెరపైకి శాతవాహన కాలేజీ వివాదం.. టీడీపీ ఎమ్మెల్సీపై ప్రిన్సిపాల్ ఫైర్!
Satavahana College: మరోసారి తెరమీదకి శాతవాహన కళాశాల వివాదం వచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని ఆడియో కాల్ ను మీడియాకు విడుదల చేసి, సీపీకి ఫిర్యాదు చేశారు ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్. -
Fame Turns to Jail: ఇంస్టాగ్రామ్ వీడియోలతో బెజవాడ యువకుల హల్‌చల్- ఇద్దరు అరెస్ట్!
Fame Turns to Jail: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో రెచ్చిపోయిన ఇద్దరు యువకులు కటకటాల పాలయ్యేలా చేసింది. ఇంస్టాగ్రామ్‌లో వీడియోలు చేసేందుకు పోలీస్ స్టేషన్‌నే టార్గెట్ చేసి.. హింసాత్మక డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
Tirupati: తిరుపతిలో షాపు కాంట్రాక్ట్ కోసం యువకుడిపై దాడి.. వైసీపీ నేత అరెస్ట్!
Tirupati: తిరుపతిలోని శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న ఓ షాపు కాంట్రాక్టు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. -
Tamil Nadu: తండ్రి, కొడుకుల గొడవ ఆపేందుకు వెళ్లిన ఎస్ఐ.. దారుణ హత్య!
Tamil Nadu: తండ్రీ కొడుకుల మధ్య గోడవలు అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఐపై వారే ఎదురు తిరిగారు. తమ మధ్య ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. -
TDP vs YSRCP Clash: పులివెందుల వైసీపీ నేతలపై దాడి ఘటనలో 25 మందిపై కేసు..
TDP vs YSRCP Clash: కడప జిల్లా పులివెందుల వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేసిన కేసులో 25 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. -
Vizag: ఆరుగురు పతివ్రతలు అరెస్ట్.. పేకాట ఆడుతున్న భార్యపై ఫిర్యాదుతో గుట్టురట్టు!
Gambling in Vizag: విశాఖ నగరంలోని లలిత్‌నగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు కలిసి నిర్వహించిన ఆకస్మిక దాడిలో ఆరుగురు మహిళలు పోలీసుల చేతికి చిక్కారు. -
CM Chandrababu: నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు భేటీ.. నేతన్నలతో ముఖాముఖి!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఆగస్టు 7న) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today 7th August 2025
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!