Oval Test Thriller: ఆండర్సన్- టెండూల్కర్ సిరీస్ లోని చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తమ విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిలవగా.. ఇంగ్లాండ్ గెలుపుకు 324 పరుగులు కావాల్సి ఉంది.
Kodali Nani: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది.
Triple Murder Case: కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కేసు కలకలం రేపుతుంది. తల్లి మాధురి, ఇద్దరు కూతుర్లు కుమారి ,జెస్సీలను అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.
Team India Creates History: ఇంగ్లాండ్- భారత్ మధ్య జరుగుతున్న సిరీస్లో చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టు ముందు టీమిండియా 374 పరుగుల టార్గెట్ నిర్దేశించగా.. మూడో రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది.
Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలోడబజార్ జిల్లాలోని లాచాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో స్టూడెంట్స్ కోసం వండిన ఆహారాన్ని ఓ వీధి కుక్క ముట్టుకుంది.
Nitin Gadkari: సముద్రంలోకి వెళ్లే నీటిపై గొడవలు ఎందుకు అని ప్రశ్నించారు. ఏటా 1400 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోంది.. నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేయడం లేదు: గడ్కరీ
గంటసేపట్లోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు గంటలో దర్శనం చేయించడం అసంభవమని అన్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా శీఘ్రదర్శనం కష్టమేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ.. గ్యాలరీ నుంచి నాకు రోహిత్ శర్మ ఒక మేసేజ్ కూడా పంపించాడని పేర్కొన్నాడు. అందుకే, ఈ మ్యాచ్ లో శతకం కొట్టాను అని తెలిపాడు.
India US Crude Oil: 2025లో భారత్-అమెరికా ముడి చమురు వాణిజ్యం భారీగా పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత, యూఎస్ తో భారత్ ముడి చమురు ఒప్పందాలు పెరిగినట్లు సర్కార్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.