Team India Creates History: సచిన్ అందుకోలేని రికార్డును సాధించిన ముగ్గురు టీమిండియా ప్లేయర్లు
- రసవత్తరంగా కొనసాగుతున్న ఇంగ్లాండ్- భారత్ ఐదో టెస్ట్..
- ఒకే సిరీస్‌లో 500+ రన్స్ చేసిన టీమిండియా బ్యాటర్లు..
- సచిన్ అందుకోలేని రికార్డును సాధించిన గిల్, రాహుల్, జడేజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Creates History: ఇంగ్లాండ్- భారత్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టు ముందు టీమిండియా 374 పరుగుల టార్గెట్ నిర్దేశించగా.. మూడో రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది. ఇక, ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. ఒకే సిరీస్‌లో ముగ్గురు 500+ రన్స్ మార్కును దాటేశారు. అయితే, అద్భుత ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో.. ఈ సిరీస్‌లో 500 పరుగుల మార్కును దాటాడు. ఇప్పటికే టీమిండియా సారథి శుభ్‌మన్ గిల్ (754), ఓపెనర్ కేఎల్ రాహుల్ (532) ఆ లిస్టులో ముందు వరుసలో ఉన్నారు. ఇలా, ఒకే సిరీస్‌లో మన దేశం తరఫున ముగ్గురు బ్యాటర్లు 500+ రన్స్ చేయడం టెస్టు చరిత్రలో ఇదే మొదటిసారి.
Read Also: OGFirstSingleBlast : OG ఫస్ట్ సింగిల్ మిశ్రమ స్పందన
Also Read
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
అయితే, ఒకే సిరీస్‌లో 500+ రన్స్ చేసిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (774) ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానానికి గిల్ చేరుకున్నాడు. ఇక, మరో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే.. ఇప్పటి వరకూ ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (493)కు స్థానం దక్కలేదు. 2007లో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో సచిన్ మొత్తం 493 పరుగులే చేశాడు. ఇవే ఓ సిరీస్‌లో అతడికి అత్యధిక రన్స్ అని చెప్పాలి. దీంతో సచిన్ అందుకోలేనిది.. ఒకే సిరీస్‌లో ఈ ముగ్గురు బ్యాటర్లు సాధించారని దిగ్గజ, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!