India US Crude Oil: భారత్-అమెరికా మధ్య పెరిగిన క్రూడ్ ఆయిల్ దిగుమతులు..
- భారత్-అమెరికా మధ్య భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతులు..
- యూఎస్ నుంచి చమురు దిగుమతులు 51 శాతం పెరిగినట్లు సమాచారం..
- భవిష్యత్తులో అమెరికా నుంచి ముడి చమురు దిగుమతి మరింత పెరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India US Crude Oil: 2025లో భారత్-అమెరికా ముడి చమురు వాణిజ్యం భారీగా పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత, యూఎస్ తో భారత్ ముడి చమురు ఒప్పందాలు పెరిగినట్లు సర్కార్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024తో పోలిస్తే 2025లో అగ్రరాజ్యం నుంచి ముడిచమురు దిగుమతులు 51 శాతం పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ పెరుగుదల భారత శక్తి సరఫరా వ్యూహంలో స్పష్టమైన మార్పుకు సంకేతమని చెప్పుకొచ్చారు. 2024లో రోజుకు 0.18 మిలియన్ బ్యారెల్స్ ఇంపోర్ట్ చేస్తే, 2025లో అదే 0.271 మిలియన్ బ్యారెల్స్‌కి వెళ్లింది. ఏప్రిల్-జూన్ మధ్య యూఎస్ నుంచి 114 శాతం దిగుమతులు పెరిగాయి. అంటే, దాదాపు 1.73 బిలియన్ డాలర్ల నుంచి 3.7 బిలియన్ డాలర్లకు చేరింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
అయితే, జూన్‌తో పోలిస్తే జూలైలో దిగుమతులు మరో 23 శాతం పెరిగినట్లు తెలియజేశారు. జూన్‌లో మొత్తం చమురు ఇంపోర్టుల్లో అమెరికా వాటా 3 శాతం కాగా, జూలైలో అది 8 శాతానికి పెరిగిపోయింది. ఈ పెరుగుదల భవిష్యత్తులో మరింత కొనసాగే ఛాన్స్ ఉందని సమాచారం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సంస్థలు కొనుగోలును 150 శాతం మేర పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. అంతేగాక, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ దిగుమతులు సైతం భారీగా పెరిగింది. ఈ వాణిజ్య పెరుగుదలతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత స్ట్రాంగ్ కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!