Andhra Pradesh: వైసీపీ నేత తురక కిషోర్ కుటుంబ సభ్యులు, ఆయన తరపు న్యాయవాది ఒక్కసారిగా ఖంగుతిన్నారు. న్యాయస్థానం తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినా జైలు అధికారులు పట్టించుకోకుండా.. కిషోర్ ను విడుదల చేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
రాజావరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపూట కలిగి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు డ్రమ్ములు, గ్యాస్ స్టౌవ్ లను స్వాధీనం చేసుకున్నారు.
తన బిడ్డ పవన్ కోసం అల్లాడుతున్న తల్లీ నీలం సునీత.. తన కొడుకు ఎక్కడ ఉన్నా.. త్వరగా ఇంటికి రావాలని ఓ వీడియోను విడుదల చేసింది. అరే పవన్ నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను.. నువ్వు ఎక్కడున్నా దయచేసి తిరుపతికి రా బాబు.. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
Ashes series 2025: త్వరలోనే ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ కు ముందు ఆసీస్ లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ మరోసారి తనదైన ట్రేడ్‌మార్క్ జోస్యం చెప్పుకొచ్చారు. రాబోయే 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
MLC Bommi Israel: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు చంద్రబాబు దగ్గరే పని చేస్తానంటున్నారు..
Govt employee Kidnap: అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొన్న ఓ కిడ్నాప్ కేసు మిస్టరీగా కొనసాగుతుంది. దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి సోయం శ్రీ సౌమ్య (26) ని ఐదుగురు వ్యక్తులు నిన్న ఉదయం కిడ్నాప్ చేశారు.
Boycott G Pay- Phone Pay: సోషల్ మీడియా వేదికగా “బాయ్‌కాట్ గూగుల్ పే, బాయ్‌కాట్ ఫోన్ పే” అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ రెండు ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది.
Visakha Land Scam: విశాఖపట్నంలో భూముల వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మాజీ సైనికులు, డీ-పట్టా అసైన్డ్ భూముల ఆక్రమణ, ఎన్ఓసీ అక్రమంగా జారీపై విచారణకు సీసీఎల్ఏకు ఆదేశించారు.
Heavy Devotees: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది.
Andhra Premier League: విశాఖ వేదికగా ఈ రోజు సాయంత్రం ఏపీఎల్ సీజన్ -4 ప్రారంభం కాబోతుంది. ఏసీఏ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏపీఎల్ సీజన్ -4 ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.